MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda Heroine: ఈద్‌ పార్టీ కోసం ప్రగ్యా జైశ్వాల్‌ కిర్రాక్‌ లుక్‌.. అసలు పండగ ఇక్కడే అంటోన్న నెటిజన్లు

Akhanda Heroine: ఈద్‌ పార్టీ కోసం ప్రగ్యా జైశ్వాల్‌ కిర్రాక్‌ లుక్‌.. అసలు పండగ ఇక్కడే అంటోన్న నెటిజన్లు

బాలయ్య ఇచ్చిన బూస్ట్ తో పూర్వ వైభవాన్ని పొందింది ప్రగ్యా జైశ్వాల్‌.  నందమూరి ఫ్యాన్స్ కి ఫ్యామిలీ హీరోయిన్‌గా మారిపోయింది. వరుసగా గ్లామర్‌ ఫోటోలతో వారిని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 04 2022, 10:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరుస పరాజయాలతో ఉన్న ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal)కి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చారు బాలకృష్ణ. `అఖండ` చిత్రంలో ఛాన్స్ ఇచ్చి హిట్‌ అందించారు. ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది ప్రగ్యా. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అందులో భాగంగా వరుసగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ వారిని ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ మరో గ్లామర్‌ పిక్స్ ని అభిమానులతో షేర్‌ చేసింది. ఇందులో స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. పరువాల విందుతో కనువిందు చేస్తుంది. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు ప్రగ్యా జైశ్వాల్‌. 

37

ఈద్‌ పర్వదినం సందర్భంగా ప్రగ్యా ఇలా అందంగా ముస్తాబైంది. ఈద్‌ పార్టీలో పాల్గొనేందుకు ఈ ట్రెండీ లుక్‌లో రెడీ అయినట్టు చెప్పింది. తాను పండగ చేసుకోవడం ఏమో గానీ ప్రగ్యాని ఇలా చూస్తే కుర్రాళ్లకి పండగే అంటున్నారు నెటిజన్లు. దీంతో ఈ అమ్మడి ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. 

47

`అఖండ` చిత్రంతో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చింది ప్రగ్యా జైశ్వాల్‌. సక్సెస్‌ అందుకుని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ ఆనందంలోనో ఏమో ఆమె వరుసగా ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. కుర్రాళ్లకి అందాల విందుని వడ్డిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటో షూట్లు నిర్వహిస్తుంది. గ్యాప్‌ లేకుండా తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 

57

వరుస ఫ్లాప్‌లతో ఇక కెరీర్‌ అయిపోయిందనుకునే సమయంలో ప్రగ్యా జైశ్వాల్‌కి లైఫ్‌ ఇచ్చారు బాలయ్య. తాను నటించిన `అఖండ` చిత్రంలో ఆఫర్‌ ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదల సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది దాదాపు 130కోట్లు వసూలు చేసింది. 

67

`అఖండ` సక్సెస్‌ ఇచ్చిన జోష్‌లో రెచ్చిపోతుంది ప్రగ్యా. వరుసగా ఫోటో షూట్లతో తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తుంది. మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో అభిమానులకు మరింతగా దగ్గరవుతుంది. ఇంటర్నెట్‌లో తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజీ హీరోయిన్‌గా మారింది. అయితే `అఖండ` చిత్రంతో బాలయ్య అభిమానులు ప్రగ్యాని ఎంకరేజ్‌ చేయడం, ఆమెని ఫాలో అవడంతో మరింతగా దూసుకుపోతుంది ప్రగ్యా జైశ్వాల్‌. 

77

అయితే `అఖండ` చిత్రం తర్వాత ఆమెకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని, కెరీర్‌ ట్రాక్ లో పడ్డట్టే అని అంతా భావించారు. కానీ నెక్ట్స్ ఇంకా మరే సినిమాని ప్రకటించకపోవడం గమనార్హం. మళ్లీ స్ట్రగుల్స్ తప్పడం లేదా? లేక కొత్త సినిమాలకు టైమ్‌ పడుతుందా? అనేది సస్పెన్స్ గా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
Recommended image3
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved