- Home
- Entertainment
- జిప్ జారితే కష్టమే... ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు, చేతులు పైకెత్తి కేకపెట్టిస్తున్న బ్యూటీ.
జిప్ జారితే కష్టమే... ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు, చేతులు పైకెత్తి కేకపెట్టిస్తున్న బ్యూటీ.
ప్రగ్యా జైస్వాల్. సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గడం లేదు ప్రగ్యా జైస్వాల్ సొగసుల సునామీతో విరుచుకుపడుతుది . సినిమాలు లేకపోయినా.. నెట్టంట్లో ఫాలోయింగ్ ను మాత్రం అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది బ్యూటీ .

సినిమాల సంగతి పక్కన పెడితే.. గ్లామర్ పరంగా తాను నెంబర్ వన్ అంటోంది ప్రగ్యా జైస్వాల్. సోషల్ మీడియాలో తిరుగులేని ఇమేజ్ ను సాధిస్తోంది ప్రగ్యా జైస్వాల్. కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
బాలయ్య లాంటిస్టార్ సరసన నటించినా.. ఆమెకకు పెద్ద గా అవకావాలు మాత్రం రాలేదు. బాలయ్య జోడీగా అఖండ సినిమా చూసి.. సూపర్ సక్సెస్ సాధించినా.. అవకాశాల రావడంలేదు ప్రగ్యాకు. ఈసినిమా తరువాత కూడా కెరీర్ లో పెద్దగా కదలిక లేదు. ఇప్పటికీ ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
రీసెంట్ గా పొట్టిట్టల్లో మెరిసిపోయింది ప్రగ్యా.. చాలీ చాలని జాకెట్ లో.. బ్లాస్టిగ్ ఫోజులిచ్చింది ప్రగ్యా జైస్వాల్. తేతులు పైకెత్తి చంపేస్తోంది. నాభి అందాలు కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంటే.. చురకత్తుల్లాంటి చూపులతో.. యవతపై యుద్దం ప్రకటించింది ప్రగ్యా. ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది.
ప్రగ్యా ఉప్పొంగుతున్న సోకులు, విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు. ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు కొంటెగా.. చిలిపిగా.. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె అందాల ఆరబోతకు ఫిదా అయిపోతుంటారు కుర్రాకరఇన్ స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కుర్రాకారు. ప్రగ్యా కూడా గ్యాప్ లేకుండా ఫోటో షూట్స్ చేస్తూ.. రకరకాల యాంగిల్స్ లో టాలెంట్ చూపిస్తుంటుంది.
సినిమా అవకావాలు ఉంటే ఇవ్వమంటూ..అడుక్కోవడం తనకు ఇష్టం ఉండదు అంటోంది బ్యూటీ. ఎదఅందాలతో నెట్టిట్ట రచ్చరచ్చచేస్తోంది. నాజూకు సోకులతో నరాలు లాగేస్తోంది . నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది ప్రగ్యా. ఇక ఈమధ్య బాలయ్యతో మారో ఆడ్ పిల్మ్ చేసింది బ్యూటీ. ఓ షాప్ ఓపెనింగ్ లో కూడా పాగ్గోంది బ్యూటీ.