MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిమ్మ చీకట్లలో అందాల జాబిలిలా ప్రగ్యా జైస్వాల్.. సొగసు దాయలేని చీరకట్టులో మైండ్ బ్లోయింగ్ షో

చిమ్మ చీకట్లలో అందాల జాబిలిలా ప్రగ్యా జైస్వాల్.. సొగసు దాయలేని చీరకట్టులో మైండ్ బ్లోయింగ్ షో

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో రోజు రోజుకి హీటు పెంచుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 28 2024, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో రోజు రోజుకి హీటు పెంచుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి. అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

39

 కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

49

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

 

59

అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అఖండ విడుదలై చాలా కాలం గడచినా ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. 

69

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. చిమ్మ చీకట్లలో జాబిలిలా మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సొగసుని, ఎద పరువాలని దయలేని చీరకట్టులో మతి చెడగొట్టేలా ఫోజులు ఇస్తోంది. 

79

ప్రగ్యా జైస్వాల్  అందాలు చూపిస్తుంటే నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పరువాలకి చిలిపి కామెంట్స్ తో పేర్లు పెడుతున్నారు. ప్రగ్యా మా నరాలు తెగిపోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. నాభి సొగసుపై నెటిజన్లు రెచ్చిపోతూ కామెట్న్స్ చేస్తున్నారు. 

89

ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు కట్టి పడేసే విధంగా ఉన్నాయి. టాప్ టూ బాటమ్ అఖండ బ్యూటీ హాట్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తన గ్లామర్ తో ప్రగ్యా పరువాల వరద పారిస్తోంది అనే చెప్పాలి. 

99

ఎంతలా అందాలు ఒలకబోసినా ప్రగ్యా జైస్వాల్ 2023లో అసలు ఆఫర్స్ రాలేదు. కనీసం ఈ ఏడాది అయినా ఆమె నుంచి చిత్రాలు వస్తాయేమో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Six Pack Lady : సిక్స్ ప్యాక్ బాడీతో స్టార్ హీరో కూతురు! ఎవరీ అమ్మాయి?
Recommended image2
Folk Song : కేవలం 25 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్.. యూట్యూబ్ లో టాప్ లేపుతున్న మాస్ మసాలా ఫోక్ సాంగ్
Recommended image3
Namitha: శ్రీకాంత్‌తో డాన్స్ చేయనని తెగేసి చెప్పిన హీరోయిన్‌, రంగంలోకి బాయ్‌ ఫ్రెండ్‌.. నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved