MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • విదేశాల్లో విహరిస్తున్న ప్రాగ్యా జైశ్వాల్.. మేఘాల్లో తేలిపోతూ అందాల జల్లు కురిపిస్తున్న ‘అఖండ’ భామా..

విదేశాల్లో విహరిస్తున్న ప్రాగ్యా జైశ్వాల్.. మేఘాల్లో తేలిపోతూ అందాల జల్లు కురిపిస్తున్న ‘అఖండ’ భామా..

టాలీవుడ్ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) విదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది. నచ్చిన ప్రదేశాల్లో హాయిగా గడుపుతోంది. కొద్ది రోజులుగా వేకేషన్ లోనే ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2022, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వరుస పరాజయాలతో ఉన్న ప్రాగ్యా జైశ్వాల్‌ కి నందమూరి నటసింహం, టాలీవుడ్ సినీయర్ హీరో బాలకృష్ణ `అఖండ` చిత్రంతో భారీ సక్సెస్ అందించాడు. ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌లో ప్రాగ్యా  జైస్వాల్ పేరు మారుమోగిందనే చెప్పాలి. తదుపరి చిత్రాల కోసం ప్రాగ్యాను పరిశీలించినట్టు తెలుస్తోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన నటించిన ‘కంచె’ చిత్రం కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రాగ్యా నటనకు ఆడియెన్స్, సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అప్పుడూ దర్శక నిర్మాత చూపు ఈ బ్యూటీపేనే ఉన్నాయి. 
 

36

ప్రాగ్యా కేరీర్ లో ఈ రెండు చిత్రాలే మంచి సక్సెస్ ను అందిచాయని చెప్పొచ్చు. మిగతా చిత్రాలతో ప్రాగ్యాకు ఒరిగిందేమీ లేదని పలువురి అభిప్రాయం. కాగా ‘అఖండ’ ఇచ్చిన జోష్ తో వెంటనే మోహన్ బాబుతో కలిసి ప్రాగ్యా ‘సన్ ఆఫ్ ఇండియా’లో నటించింది. అసలీ మూవీ ఏమాత్రం ఆడకపోవడంతో ప్రాగ్యా కాస్తా అప్సెట్ అయ్యింది.

46

ఏదేమైనా ఈ బ్యూటీకి మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల కింద వేకేషన్ కు వెళ్లిన ప్రాగ్యా.. ప్రపంచ దేశాలను సందర్శిస్తోంది. అక్కడి ప్రముఖ ప్రదేశాలకు వెళ్తూ హాయిగా గడుపుతోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది.  
 

56

లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ లో ప్రాగ్యా థర్మల్ ఎయిర్ షిప్స్ లో ప్రత్యక్షమైంది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ ధరించిన ప్రాగ్యా ఆకాశంలో విహరిస్తూ అందాల జల్లు కురిపించింది. ఎయిర్ బెలూన్స్ లో గాల్లో తేలిపోతూ నేచర్ అందాలను వీక్షించింది. ఈ పిక్స్ షేర్ చేస్తూ ‘మేఘాల్లో నన్ను వెతకండి’ అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  
 

66

ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ (Salman Khan)తో ‘మే ఛలా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించిన ఈ బ్యూటీ హిందీ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు  ఇటు తెలుగు, అటు హిందీలో ఎలాంటి సినిమాను అనౌన్స్ చేయలేదు. మున్ముందు ప్రాగ్యా ఏ స్టార్ తో కలిసి నటించనుందోనని  అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved