MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Pragya Jaiswal: బ్యాక్‌ అందాలు చూపిస్తూ బాలయ్య భామ రచ్చ.. సక్సెస్‌ వచ్చిన జోష్‌లో రెచ్చిపోతుందిగా!

Pragya Jaiswal: బ్యాక్‌ అందాలు చూపిస్తూ బాలయ్య భామ రచ్చ.. సక్సెస్‌ వచ్చిన జోష్‌లో రెచ్చిపోతుందిగా!

ప్రగ్యా జైశ్వాల్‌ ఇప్పుడు బాలయ్య భామగా మారింది. ఇప్పటి వరకు తన కెరీర్ ఒక ఎత్తైతే, ఇకపై మరో ఎత్తు అనేలా చేస్తుంది. గ్లామర్‌ పరంగానూ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది. మరింత సెక్సీగా మారింది ప్రగ్యా జైశ్వాల్‌.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 08 2021, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`కంచె` చిత్రంతో పాపులర్‌ అయిన ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal)కి ఆ తర్వాత ఆ స్థాయి హిట్‌ దక్కలేదు. కెరీర్‌ పరంగా స్ట్రగుల్స్ మొదలయ్యాయి. ఇక ప్రగ్యా కెరీర్‌ అయిపోయిందనే విమర్శలు వచ్చాయి. `కంచె` తర్వాత ఆమె తన కెరీర్‌కి సరైన బాటలు వేసుకోవడంలో విఫలమయ్యిందని, రాంగ్‌ ఛాయిస్‌తో పరాజయాలు అందుకుని ఫేడౌట్‌ హీరోయిన్‌గా మారింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పుడు బాలయ్య రూపంలో లైఫ్‌ వచ్చింది. `అఖండ` చిత్రంతో ఆమె బాలకృష్ణకి జోడీగా నటించి ఆకట్టుకుంది. నందమూరి అభిమానులకు దగ్గరయ్యింది Pragya Jaiswal. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రగ్యాజైశ్వాల్‌లో ఇప్పుడు సక్సెస్‌ కళ కనిపిస్తుంది. ఈ నెల 2న విడుదలైన `అఖండ` సినిమా విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది. ఐదు రోజుల్లో ఇది 60కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టడం మామూలు విషయం కాదు, కరోనా సమయంలో, ఏపీ టికెట్ల రేట్ల తగ్గుదల వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్ల వేట సాగుతుంది. ఈ సినిమాతో ప్రగ్యాజైశ్వాల్‌కి కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. 

37

ప్రగ్యా జైశ్వాల్‌ ఈ సినిమాలో జిల్లా కలెక్టర్‌గా, లవ్‌ ఎపిసోడ్‌లో ఆకట్టుకుంది. హుందాతనంతో కూడిన పాత్రలో అలరించింది. మరో మంచి పాత్ర ప్రగ్యాకి పడిందని చెప్పొచ్చు. అదే సమయంలో బాలయ్యతో వచ్చిన రొమాంటిక్‌ సన్నివేశాలతోనూ మెప్పించింది. కనువిందు చేసింది. 
 

47

దీంతోపాటు సినిమాల్లో ఇద్దరు కలిసి కల్లు తాగే సీన్‌ అదిరిపోయింది. సినిమాలో హైలైట్‌గా నిలిచింది. చమ్మక్‌ చంద్ర కల్లుగీత కార్మికుడిగా కనిపించడం, బాలయ్యకి ఆ సన్నివేశంలో కల్లు టేస్ట్ ని చూపించడం, కల్లు గొప్పతనం చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు. 
 

57

సక్సెస్‌ దక్కిన ఆనందంలో రెచ్చిపోతుంది ప్రగ్యాజైశ్వాల్‌. వరుసగా గ్లామర్‌ పోజులతో అదరగొడుతుంది. తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి కనువిందునిస్తున్నాయి. 
 

67

పలుచని శారీలో బ్యాక్‌ అందాలు చూపిస్తూ పోజులిచ్చింది. ప్రగ్యా బ్యాక్‌ అందాలకు కుర్రాళ్ల మత్తెక్కిపోతున్నారు. 70ఎంఎం తెర అదరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 
 

77

ఇదిలా ఉంటే `అఖండ` చిత్రంతో ఫామ్‌లోకి వచ్చిన ప్రగ్యా ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగబోతుంది. వరుసగా సినిమాలు చేయబోతుంది. ఆమెకి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ క్రేజ్‌ని, పాపులారిటీని  ప్రగ్యా ఎలా మలుచుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

also read: Allu Arjun-Priyamani: ప్రియమణిపై బన్నీ హాట్‌ కామెంట్.. `ఢీ` భామ చేసిన పనికి అంతా ఫిదా..హోరెత్తిపోయిన షో

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved