ఆంటీ అస్సలు తగ్గటం లేదు.. మరో వర్క్ అవుట్‌ వీడియోతో హల్‌చల్‌

First Published 6, Aug 2020, 10:05 AM

మాస్ డ్యాన్స్‌తో పాటు హాట్ వర్క్‌ అవుట్స్ చేస్తూ ప్రగతి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్‌ డ్రెస్‌లో చెమటలు చిందిస్తూ ఈ సీనియర్‌ బ్యూటీ పోస్ట్ చేసిన వీడియోలు నెటిజెన్లకు కూడా చెమటలు పట్టించాయి.

సీనియర్‌ నటి ప్రగతి ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సమయంలో ఫిజిక్ మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ 44 ఏళ్ల వయసుల్లోనూ వర్క్‌ అవుట్స్‌ చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు సినిమాల్లో ఆంటీ పాత్రలకు మాత్రమే పరిమితమైన ప్రగతి సోషల్‌ మీడియాలో హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తోంది.

ఇప్పటికే మాస్ డ్యాన్స్‌తో పాటు హాట్ వర్క్‌ అవుట్స్ చేస్తూ ప్రగతి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్‌ డ్రెస్‌లో చెమటలు చిందిస్తూ ఈ సీనియర్‌ బ్యూటీ పోస్ట్ చేసిన వీడియోలు నెటిజెన్లకు కూడా చెమటలు పట్టించాయి. స్క్రీన్ మీద అక్క, అమ్మ, అత్త పాత్రల్లో సాంప్రదాయ బద్ధంగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం స్కిన్‌టైట్‌ డ్రెస్‌లలో రెచ్చిపోతుంటుంది.

అంతేకాదు యంగ్ హీరోయిన్లకు కూడా పోటి ఇచ్చేలా వర్క్‌ అవుట్స్ చేస్తోంది ఈ బ్యూటీ. గ్లామరస్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా తన వర్క్‌ అవుట్ వీడియోస్‌తో రెచ్చిపోతోంది ప్రగతి. ఫిట్‌ నెస్‌ విషయంలోనూ ప్రగతి ఈ జనరేషన్ హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తోంది.

తాజాగా ప్రగతికి సంబందించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్క్‌ అవుట్‌ బార్‌తో ప్రగతి చేస్తున్న వ్యాయమానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ప్రగతి పడుతున్న కష్టం చూస్తూంటే ముందు ముందు తెర మీద యంగ్‌ క్యారెక్టర్స్‌ కోసం ట్రై చేస్తుందేమో అంటున్నారు ఫ్యాన్స్‌.

Workout Video: https://www.instagram.com/p/CDV5JHJBSIV/?utm_source=ig_embed&utm_campaign=loading

loader