రెండో పెళ్ళికి సిద్దమైన ప్రభుదేవా, అమ్మాయి ఎవరంటే..?

First Published 13, Nov 2020, 3:12 PM

ఇండియన్ నంబర్ వన్ కొరియాగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా ప్రభుదేవా కెరీర్ రేసు గుర్రంలా పరుగెడుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో రాధే మూవీ తెరకెక్కిస్తున్న ప్రభుదేవా, నాలుగైదు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో పోన్ మాణిక్యవేల్ ప్రభుదేవా 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలమయం.

పెళ్ళై పిల్లలు ఉన్న ప్రభుదేవా హీరోయిన్ నయనతార కోసం కుటుంబాన్ని వదిలివేశారు. భార్య ఉండగానే నయనతారతో రిలేషన్ పెట్టుకున్న ప్రభుదేవాపై భార్య లత కేసు పెట్టారు.దీనితో లతకు విడాకులు ఇచ్చి నయనతారతో పెళ్ళికి ప్రభుదేవా సిద్ధం అయ్యారు. అనూహ్యంగా నయనతార ప్రేమకు ప్రభుదేవా బ్రేకప్ చెప్పి, ముంబై వెళ్లి కెరీర్ పై ఫోకస్ పెట్టాడు.

నయనతారతో ప్రభుదేవా విడిపోయి దాదాపు 8ఏళ్ళు అవుతుండగా, మరోమారు ఆయన పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనితో ప్రభుదేవా వివాహం చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ప్రభుదేవా కుటుంబానికి చెందిన బంధువుల అమ్మాయిని ప్రభుదేవా వివాహం చేసుకోబోతున్నారని ఆ వార్తల సారాంశం. ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య ఈ విషయమై చర్చలు జరిగాయని,  త్వరలోనే వీరి వివాహం జరగడం ఖాయం అని అంటున్నారు. ప్రభుదేవా కానీ, ఆయన టీమ్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

47ఏళ్ల ప్రభుదేవా ఇప్పుడు పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు రావడం విశేషమనే చెప్పాలి. 1995లో రామలతను ప్రభుదేవా పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం. వీరిలో పెద్దబ్బాయి క్యాన్సర్ కారణంగా మరణించారు. 2011లో రామలతకు ప్రభుదేవా విడాకులు ఇచ్చారు. నయనతారతో బ్రేకప్ తరువాత ప్రభుదేవా ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు.