MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ప్రభుదేవా రియాలిటీ బయటపెట్టిన మొదటి భార్య.. కొడుకు విషయంలో ఊహించని వ్యాఖ్యలు

ప్రభుదేవా రియాలిటీ బయటపెట్టిన మొదటి భార్య.. కొడుకు విషయంలో ఊహించని వ్యాఖ్యలు

Prabhu Deva: హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా ఒకప్పుడు మల్టీటాలెంటెడ్‌గా రాణించారు. కానీ ఇప్పుడు అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఒకటి అర సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గానే కనిపిస్తున్నారు. అడపాదడపా నటుడిగా మెరుస్తున్నారు. డైరెక్షన్‌కి చాలా రోజుల క్రితమే బ్రేక్‌ లు వేశాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. తన మొదటి భార్య కారణంగా ప్రభుదేవా వార్తల్లో నిలవడం విశేషం. ఈ ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌పై ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 14 2025, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Prabhu Deva

Prabhu Deva

Prabhu Deva: ప్రభుదేవా రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మొదట రామలతని 1995లో మ్యారేజ్‌ చేసుకున్నారు వీరిద్దరు దాదాపు 16ఏళ్లు కలిసి ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో పెద్ద కొడుకు 13ఏళ్ల వయసులో మరణించారు.

అయితే ఆ తర్వాత ప్రభుదేవా హీరోయిన్‌ నయనతారతో లవ్‌లో పడ్డారు. వీరిద్దరు సహజీవనం చేశారట. ఈ ఆరోపణలతో మొదటి భార్య రామలత ప్రభుదేవాకి విడాకులు ఇచ్చింది. 2011లో వీరిద్దరు విడిపోయారు. అనంతరం నయనతారని మ్యారేజ్‌ చేసుకోవడానికి రెడీ అయ్యాడు ప్రభుదేవా. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
prabhu deva

prabhu deva

ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. పెళ్లి వరకు వెళ్లారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఇది అందరికి షాకిచ్చింది. కొంత కాలం ఒంటరిగానే ఉన్న ప్రభుదేవా ముంబయికి చెందిన డాక్టర్‌తో ప్రేమలో పడ్డాడు.

హిమానీ అనే ఫిజియోథెరఫిస్ట్ ని ప్రభుదేవా 2020లో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరికి కూతురు జన్మించింది. ఇటీవల తన భార్య, కూతురితో ప్రభుదేవా తిరుమలని దర్శించుకున్న విషయం తెలిసిందే. 
 

34
prabhu deva, nayanthara

prabhu deva, nayanthara

అంతేకాదు ఆ మధ్య కొడుకుతో కలిసి కనిపించాడు ప్రభుదేవా. ఆయన్ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్నట్టు హింట్‌ ఇచ్చాడు. అంతేకాదు దీనిపై తన మొదటి భార్య రామలత స్పందించింది. ప్రభుదేవాపై ఆమె ఊహించని వ్యాఖ్యలు చేసింది. కొడుకు సినిమాల్లోకి రావడం గురించి ఆమె స్పందిస్తూ,

మా కొడుకు విషయంలో గర్వంగా ఉందని, ఇంతకాలం కొడుకు డాన్స్ పట్ల అంతగా ఆసక్తి చూపించలేదని, కానీ గత రెండేళ్లలో పూర్తిగా మారిపోయింది. అతను డాన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. తన తండ్రి రక్తం తనలో ప్రవహించడం వల్లే ఈ మ్యాజిక్‌ జరిగింది. విడాకుల తర్వాత ప్రభుదేవా నాకు ఎంతో మద్దతుగా ఉంటాడని తెలిపింది. 
 

44
prabhudeva

prabhudeva

సాధారణంగా విడిపోయాక భర్తలు, భార్యల గురించి నెగటివ్‌ కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ ప్రభుదేవా భార్య మాత్రం పూర్తి భిన్నంగా మాజీ భర్తపై ప్రశంసలు కురిపించడం విశేషం. తన కొడుకు కూడా కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేసే పనిలో ప్రభుదేవా ఉన్నట్టు తెలుస్తుంది. 

read more: సల్మాన్‌ ఖాన్‌కి మరో బెదిరింపు కాల్‌.. ఈ సారి ఏకంగా కారులో

also read: సుమన్‌ షూటింగ్‌లకు వచ్చేవాడు కాదు, డబ్బుల కోసమే ఒప్పుకున్నాడు.. బ్లూ ఫిల్మ్ కేసు తర్వాత అలా చేశాడా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image3
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved