రామావతారం కోసం ప్రభాస్ పాట్లు...విలుకాడి శరీరం కోసం ప్రత్యేక కసరత్తు..!

First Published 21, Aug 2020, 11:56 AM

రాముని ఆయుధం విల్లు, దానితో లంకేశ్వరుడైన రావణాసురురుడిని ఆయన మట్టుబెట్టారు. అందుకే రామబాణానికి తిరుగు ఉండదు అన్నారు. మరి ఆదిపురుష్ మూవీలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా ఆ పాత్రలో ఆయన విల్లుతో యుద్ధాలలో పాల్గొనాల్సి వుంది. వందల కోట్ల బడ్జెట్ కావడంతో ప్రతి విషయంపై దర్శకుడు శ్రద్ద తీసుకుంటున్నారు. దీనికోసం దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ని ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారట.

ఆదిపురుష్ మూవీ కోసం ప్రభాస్ తన బాడీని పూర్తిగా మార్చుకోనున్నారు. రాముని పాత్రలో పరకాయ ప్రవేశం చేయించడానికి ప్రభాస్ శరీరాన్ని ఒక ప్రొఫెషనల్ విలుకాడు బాడీలా మార్చాలనుకుంటున్నారట. విలు విద్యలో శిక్షణతో పాటు, ప్రొఫెషనల్ ఆర్చర్ బాడీ కోసం ప్రత్యేక కసరత్తులు చేయనున్నారట.

ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ స్వయంగా చెప్పడం జరిగింది. ఒక విలుకాడు బాడీ షేప్ లోకి ప్రభాస్ ని మార్చడానికి ఆయన నిపుణులతో మాట్లాడుతున్నారట. వారితో చర్చలు ముగిసిన వెంటనే ప్రభాస్ శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేస్తారని సమాచారం.

వింటుంటేనే క్రేజీగా  ఉన్న ఈ న్యూస్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది. ఇక దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాసిన ఆదిపురుష్ స్క్రిప్ట్ ప్రతి దశలో రాముని పాత్రకు ప్రభాస్ మాత్రమే గుర్తుకు వచ్చారట. దానికి తోడు ప్రభాస్ యాటిట్యూడ్ ఎంతగానో ఆకట్టుకున్నట్లు ఆయన చెప్పడం విశేషం.

దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్క నున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సీత పాత్ర కోసం కీర్తి సురేష్, రావణాసురుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో ఈ భారీ చిత్రం విడుదల కానుంది.

loader