MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇంతవరకు ప్రభాస్ తో సమంత ఎందుకు నటించలేదో తెలుసా.. అసలు కారణం అదేనా ?

ఇంతవరకు ప్రభాస్ తో సమంత ఎందుకు నటించలేదో తెలుసా.. అసలు కారణం అదేనా ?

ప్రభాస్ తన కెరీర్ లో నయనతార, త్రిష, తమన్నా, అనుష్క, శ్రీయ, కాజల్ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. కానీ సమంత కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా లేదు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 18 2024, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరగా కల్కి చిత్రంతో కళ్ళు చెదిరే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కల్కి వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంతటి విజయాన్ని అందించిన చిత్రం కల్కి. ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్ లాంచ్ జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
prabhas

prabhas

ఈ మూవీలో ఇమాన్వి అనే ఇంస్టాగ్రామ్ సెలెబ్రిటీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఫ్యాన్స్ ఒక విషయాన్ని నిరాశతో ఉన్నారు. ప్రభాస్, సమంత కాంబినేషన్ లో ఇంత వరకు ఒక్క చిత్రం కూడా రాలేదు. ప్రభాస్ తన కెరీర్ లో నయనతార, త్రిష, తమన్నా, అనుష్క, శ్రీయ, కాజల్ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. కానీ సమంత కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా లేదు. 

Also Read: ఆ వ్యాధికి కృష్ణం రాజు నాటు వైద్యం చేస్తే ఇక తిరుగులేదు..లక్షల మందికి సాయం, హీరోయిన్ సోదరుడికి కూడా

35

సమంత కూడా.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రభాస్ తో నటించే ఛాన్స్ మాత్రం అందుకోలేదు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సమంత తో ఎందుకు నటించేలేదు అనే ప్రశ్న కి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

45

సమంతతో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయట. కానీ హైట్ సమస్య వల్లే తనతో కాంబినేషన్ సెట్ కాలేదు అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. నిజంగా ప్రభాస్ ఇచ్చిన సమాధానం షాకింగ్ అనే చెప్పాలి. హైట్ ని లోపంగా ఎత్తి చూపే సాహసం ఎవరూ చేయరు. కానీ ప్రభాస్ అదే సమస్య అంటూ ఓపెన్ అయ్యారు. 

55

ప్రభాస్ ఎత్తు ఆరడుగుల పైనే. మహేష్ బాబు కూడా ఆరడుగుల ఎత్తు ఉంటారు. కానీ మహేష్ తో సమంత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకుంది. దర్శకులు కనుక డిసైడ్ అయితే హైట్ సమస్య కాదు అని నెటిజన్లు అంటున్నారు. సాహో చిత్రంలో ముందుగా సమంతకే ఛాన్స్ వచ్చిందని.. కానీ చివరికి శ్రద్దా దాస్ ని తీసుకున్నారనే రూమర్స్ కూడా ఉన్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?
Recommended image2
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Recommended image3
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved