MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ ఎప్పుడుంటుంది? ఆ కారణాలతో సమ్మర్ కు కూడా కష్టమేనా!?

ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ ఎప్పుడుంటుంది? ఆ కారణాలతో సమ్మర్ కు కూడా కష్టమేనా!?

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి2898 ఏడీ’ రిలీజ్ ఎప్పుడుంటుందనేది ఉత్కంఠగా మారింది. తాజాగా ఈ విషయమై అప్డేట్ అందింది. ఇంతకీ రిలీజ్ కాబోతుందంటే..

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 06 2024, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas  - క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్-‘సలార్’ Salaar ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక సంక్రాంతి దగ్గరికి వస్తుండటంతో Nag Ashwin  తెరకెక్కిస్తున్న ఎపిక్ సైన్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ Kalki 2898 Ad కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అటు పోస్టర్లు కూడా వచ్చాయి. 
 

36
kalki

kalki

రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ కు Kalki 2898 AD Trailer అప్డేట్ ను కూడా అందించారు. 93 రోజుల తర్వాతే ట్రైలర్ విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో మరీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ సంక్రాంతి 12నే విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. కానీ వాయిదా పడింది.
 

46

కనీసం ఈ ఏడాది సమ్మర్ లోనైనా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం... సమ్మర్ కు కూడా ఈ మూవీ రిలీజ్ కాదని అంటున్నారు. ఇంకా ప్రభాస్, కమల్ హాసన్ Kamal Haasan మధ్యకొన్నిసీన్స్ పెండింగ్ ఉన్నాయంట. మరిన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తుంటడంతో ఈ మూవీకి వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కూడా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. 
 

56

ఎంతలేదన్నా ఈ మూవీ షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యే సరికి దగ్గదగ్గర ఎడెనిమిది నెలలు పడుతుందని అంటున్నారు. దీంతో ఈ ఏడాది చివర్లో నైనా వస్తుందా? లేదంటే నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనేది చూడాలని.. కొందరు మాత్రం ఈ ఏడాది కష్టమనే అంటున్నారు. 
 

66

ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో అలరించబోతున్నారు. కల్కి రెండు భాగాలుగా విడుదల కానుంది. 

About the Author

SN
Shreekanth Nuthi
నాగ్ అశ్విన్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved