ప్రభాస్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ పేరెంట్స్ శక్తికపూర్‌, శివంగిల లవ్‌స్టోరీ.. సినిమా స్టోరీని మించి!

First Published Mar 6, 2021, 1:01 PM IST

`సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తండ్రి శక్తికపూర్‌ హిందీ పరిశ్రమలో విలన్‌గా, కామెడీ హీరోగా రాణించిన విషయం తెలిసిందే. సీనియర్‌ నటుడిగా రాణిస్తున్న ఆయన నటి శివాంగిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి వెనకాల ఇంట్రెస్టింగ్‌ లవ్‌ స్టోరీ ఉండటం విశేషం.