- Home
- Entertainment
- ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో కృతి సనన్ పరువాల విందు... ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ చూస్తే దిమాక్ ఖరాబ్!
ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో కృతి సనన్ పరువాల విందు... ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ చూస్తే దిమాక్ ఖరాబ్!
హీరోయిన్ కృతి సనన్ మరో మెస్మరైజింగ్ ఫోటో షూట్ తో వచ్చారు. స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించి కిరాక్ ఫోజులతో మంట పుట్టించారు.

Kriti Sanon
కృతి సనన్ కెరీర్ పరిశీలిస్తే... ప్రస్తుతం కృతి రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ కి జంటగా గణపథ్ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న గణపథ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అలాగే మరో హిందీ చిత్రంలో కృతి సనన్ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. జూన్ 16న ఆదిపురుష్ విడుదల కానుంది. కృతి వెండితెరకు పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. దర్శకుడు సుకుమార్ ఆమెను హీరోయిన్ చేశాడు. వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ కి జంటగా కృతిని తీసుకున్నారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Kriti Sanon
అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచెయ్ చిత్రంలో నటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత కృతి తిరిగి తెలుగులో సినిమా విడుదల చేస్తున్నారు. ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి సీత పాత్ర చేస్తున్నారు. కాగా ప్రభాస్-కృతి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
Kriti Sanon
ఉమర్ సంధు ట్వీట్స్ ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. సద్దుమణిగిన ఈ వ్యవహారం మరలా తెరపైకి వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు త్వరలో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ ట్వీట్ చేశారు. ఆయన కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది.
Kriti Sanon
కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ కి వరుణ్ ధావన్ ధావన్ కామెంట్స్ కూడా కారణమయ్యాయి.గత ఏడాది విడుదలైన బేడియా మూవీ ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ వ్యవహరించారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో చేస్తున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు.
పరోక్షంగా ప్రభాస్ కృతి సనన్ ని ప్రేమిస్తున్నట్లు వరుణ్ కామెంట్స్ ఉన్నాయి. కాగా ఈ రూమర్స్ పై కృతి సనన్ స్పందించారు. ఇవన్నీ నిరాధార కథానాలంటూ ఆమె కొట్టిపారేశారు. ప్రభాస్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేల్చి పారేశారు.
కృతి సనన్ లేటెస్ట్ మూవీ షెహజాద్ ఫిబ్రవరి 17న విడుదలైంది. అల వైకుంఠపురంలో రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ప్రభావం చూపలేదు. ఆర్యన్ కార్తీక్ హీరోగా నటించారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.