MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్కను వేశ్య పాత్ర చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరు..?

అనుష్కను వేశ్య పాత్ర చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరు..?

తన కెరీర్ లో అద్భుతమైన పాత్రలు చేసింది అనుష్క. కాని ఆమె సాహసం చేసిన పాత్ర ఏదైనా ఉంటే అది వేశ్య పాత్ర. ఆ క్యారెక్టర్ ను చేయవద్దు అని అనుష్కకు చాలామంది చెప్పారట. అందులో ఓ స్టార్ హీరో గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఎవరతను..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 13 2024, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ జేజమ్మ అనుష్క.. ఆమె చేసిన పాత్రలు అద్భుతాలు ఇప్పటి హీరోయిన్లలో ఎవరుూ చేసి ఉండరు. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ.. లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ స్ లో కూడా తనకు సాటి ఎవరు లేదు అనిపించుకుంది. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు ఆమె కెరీర్ ను ఎక్కడిగో తీసుకెళ్ళాయి. ఇక అరుంధతిలో జేజమ్మ పాత్ర అనుష్క ను తరాలు గుర్తుంచుకునేలా చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక అనుష్క స్టార్ డమ్ ఎంత పెరగిపోయిందంటే.. టాలీవుడ్ లో స్టార్ హీరోలను మించిన ఇమేజ్ తో ఆమె దూసుకుపోయింది. రెమ్యూనరేషన్ కూడా స్టార్ హీరోలకు సమానంగా తీసుకుంది సీనియర్ బ్యూటీ. అంతే కాదు ఆమె తన కెరీర్ లో కొన్ని రిస్క్ పాత్రలు చేసింది. అందులో వేదం సినిమాలో చేసి వేశ్య పాత్ర ఒకటి. ఒక స్టార్ హీరోయిన్... కెరీర మంచి ఊపులో ఉండగా.. అలాంటి పాత్ర చేయడం అంటే అది పెద్ద సాహసమనేచెప్పాలి. 

35

క్రిష్ డైరెక్షన్ లో .. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోబు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మించిన వేదం మూవీ 2010లో విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. అయితే వేదంలో వేశ్య అనుష్క న‌టించ‌బోతోంద‌ని వార్త‌లు రాగానే అభిమానులు, సినీ ప్రియుల‌తో పాటు ఆమె కోస్టార్స్ కూడా షాకైపోయారు. ఎందుకంటే, అప్ప‌టికే అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది. అరుంధతి వంటి సినిమాతో హీరోల‌తో స‌మానంగా క్రేజ్ సంపాదించుకుంది.
 

45

ఇక అనుష్కకు ఈ పాత్ర చేయవద్దు అని ప్యాన్స్ రిక్వెస్ట్ చేవారట. అంతే కాదు ఇండస్ట్రీలో స్టార్స్ కూడా..ఎందుకు ఇలాంట రిస్క్ చేయడం అని కూడా అన్నారట. ఇక అనుష్కు ఇండస్ట్రీలో చాలా క్లో అండ్ బెస్ట్  ఫ్రెండ్ గా ఉన్న ప్రభాస్ కూడా అనుష్కను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడ. ఎందుకు రిస్క్ చేస్తున్నావ్.. మళ్ళీ హీరోయిన్ గా ప్లేస్ పోతుందేమో్ అని అన్నారట. కాని అనుష్క ఈ పాత్రలో డెప్త్.. యాక్టింగ్ స్కోప్  నచ్చి.. ఇష్టపడి ఈ పాత్ర చేసిందట. 
 

55

ఈసినిమా సూపర్ హిట్ అని అనలేం కాని.. అనుష్క పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవార్డ్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ప్రభావం ఆమె కెరీర్ పై పెద్దగా పడలేదనే చెప్పాలి. ఈసినిమా తరువాత కూడా అనుష్క బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్స్ చేసింది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు అనుష్క. 42 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా..బ్యాచిలర్ లైఫ్ ను కంటీన్యూ చేస్తోంది. ప్రభాన్ తో లవ్ ఎఫైర్ ఉంది అంటూ టాక్ వచ్చినా.. ఈ విషయంలో వీళ్ళిద్దరు ఎక్కడా స్పందించింది లేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved