MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Adipurush Update: దీపావళి రోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభాస్‌.. `ఆదిపురుష్‌` సెట్‌లో సంబరాలు

Adipurush Update: దీపావళి రోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభాస్‌.. `ఆదిపురుష్‌` సెట్‌లో సంబరాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. దీపావళి పండుగ సందర్బంగా తన అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `ఆదిపురుష్‌` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా ప్రభాస్‌, దర్శకుడు ఓం రౌత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 04 2021, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రభాస్‌ నటిస్తున్న `ఆదిపురుష్‌` సినిమా ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వందవ రోజులు చిత్రీకరణ జరుపుకుంది. కరెక్ట్ గా వందవ రోజుకి ప్రభాస్‌ పాత్ర షూటింగ్‌ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా పెద్ద కేక్‌కట్‌ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా ప్రభాస్ తో చిత్ర బృందం దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 ప్రభాస్ పాత్ర షూటింగ్‌ పూర్తి కావడంతో చిత్ర బృందం ఊపిరి తీసుకుంది. దర్శకుడు ఓం రౌత్‌ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతోపాటు యూనిట్‌ కూడా ఈ విషయాన్ని పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రావణుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌, సీతగా నటిస్తున్న కృతి సనన్‌ పాత్ర షూటింగ్‌ లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభాస్‌ పాత్ర కూడా పూర్తి కావడంతో ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తియ్యిందని చెప్పొచ్చు. 

37

ప్రస్తుతం ప్రభాస్‌ సమక్షణంలో కేక్‌ కట్‌ చేసి యూనిట్ పండుగా చేసుకోగా, ఆ పిక్స్ నెట్టింట చక్కర్లుకొడుతున్నాయి. ఇందులో ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. గుబూరు మీసాలతో మెడలో కండువా బ్లాక్‌ టీషర్ట్ వేసుకుని ఆజానుభావుడిలా ఉన్నాడు ప్రభాస్‌. ఆయన లుక్‌ సైతం అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఆయన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్ట్ లు పెడుతున్నారు ఫ్యాన్స్.

47

ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆదిపురుష్‌` చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌, సీతగా కృతి సనన్ నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్‌, ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 

57

ఇక సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 11న 2022లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. `బాహుబలి` చిత్రంలో బాహుబలి పాత్రతో దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు, వరల్డ్ ఆడియెన్స్ ని అలరించారు. ఇప్పుడు `ఆదిపురుష్‌` చిత్రంతో రాముడిగా ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో, ఏ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటాడో చూడాలి. 

67

ప్రభాస్‌ ఈ చిత్రంతోపాటు `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. దీంతోపాటు `సలార్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుంది. వచ్చే ఏడాది మూడు సినిమాలతో ఎంటర్టైన్‌ చేయబోతున్నారు ప్రభాస్‌.
 

77

ప్రభాస్‌ ఈ చిత్రంతోపాటు `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. దీంతోపాటు `సలార్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుంది. వచ్చే ఏడాది మూడు సినిమాలతో ఎంటర్టైన్‌ చేయబోతున్నారు ప్రభాస్‌.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved