MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ `సలార్‌` గాడ్‌ ఫాదర్‌ మెగాస్టార్ చిరంజీవి?.. ఇక సంచలనమే

ప్రభాస్‌ `సలార్‌` గాడ్‌ ఫాదర్‌ మెగాస్టార్ చిరంజీవి?.. ఇక సంచలనమే

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ ఫాదర్‌గా మెగాస్టార్‌ మారబోతున్నాడా? సలార్‌ని నడిపించే బాధ్యతని చిరంజీవి తీసుకోబోతున్నాడా? ఇప్పుడిదే ఇటు ప్రభాస్‌ ఫ్యాన్స్ కి, అటు మెగా ఫ్యాన్స్ కి పునకం వచ్చేలా చేస్తుంది. 

2 Min read
Aithagoni Raju
Published : May 12 2021, 08:42 PM IST| Updated : May 12 2021, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ ఫాదర్‌ గా చిరంజీవి కనిపిస్తే ఎలా ఉంటుంది? ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌ని టాలీవుడ్‌కి మెగాస్టార్‌ అయిన చిరంజీవి నడిపిస్తే ఎలా ఉంటుంది నిజంగానే అదో సంచలనంగా ఉంటుంది. ఇప్పుడితే `సలార్‌` యూనిట్‌ మదిలో మెదులుతున్న ఆలోచన. మరి ఈ కథేంటో చూస్తే..

29
ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `సలార్‌` ఒకటి. `కేజీఎఫ్‌` వంటి సంచలనాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దీన్ని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. కరోనా వల్ల తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇందులో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్‌గా `కేజీఎఫ్‌` నటి శ్రీనిధి శెట్టిని తీసుకోబోతున్నారని సమాచారం.

39
ఇందులో ప్రభాస్‌ ఓ కార్మికులకు నాయకుడిగా, తన వర్గం ప్రజలకు నాయకుడిగా, యోధుడిగా కనిపించబోతున్నారు. బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది, ఇందులో శ్రామికులకు నాయకుడిగా ప్రభాస్‌ కనిపిస్తాడని, బానిసత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడే నాయకుడిగా ప్రభాస్‌ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదే విషయాన్ని చిత్ర బృందం సినిమా ప్రకటన సమయంలో వెల్లడించారు.

49
ఇక ఇందులో ప్రభాస్‌ సలార్‌గా కనిపించబోతున్నారు. అయితే ఈ సలార్‌కి ఓ గాడ్‌ ఫాదర్‌ ఉన్నాడట. ఆ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఆ పాత్రకి ఓ పెద్ద మాస్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిని తీసుకోవాలని భావిస్తుంది ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌.

59
అందులో భాగంగా చిరంజీవి అయితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట. మెగాస్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ఫాదర్‌ పాత్రని, గురువు పాత్రని పోషిస్తే సినిమాపై అంచనాలు పీక్‌లోకి వెళ్లడమే కాదు, సినిమాకి వెయిట్‌ వస్తుందని భావిస్తున్నారు. చిరంజీవి లాంటి బిగ్‌ స్టార్‌ చేస్తే ఇక అది సంచలనంగా మారబోతుందని భావిస్తున్నారు.

69
ప్రస్తుతం దీనిపై ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ బృందం చర్చిస్తుందట. ఇంకా ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లలేదు. వెళ్లాలనే ఆలోచనలో మాత్రం ఉన్నారని తెలుస్తుంది. మరి చిరు చేస్తాడా? గెస్ట్ రోల్‌గా ఉండే ఈ పాత్రని ఆయన చేయగలడా? ఓ వైపు హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ సినిమాలు చేస్తున్న ఆయన `సలార్‌`లో నటించేందుకు ఒప్పుకుంటాడా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏం జరుగుతుందనేది మున్ముందు చూడాలి.

79
ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా జులైలో విడుదల కాబోతుంది.

89
దీంతోపాటు ప్రభాస్‌ స్ట్రెయిట్‌ హిందీలో `ఆదిపురుష్‌` చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో ప్రభాస్‌రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా, కృతి సనన్‌ సీతగా నటిస్తున్నారు.

99
ఏకకాలంలో `సలార్‌`, `ఆదిపురుష్‌` సినిమాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ రెండు వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. కరోనా వల్ల విడుదల తేదీలు మారే అవకాశం ఉంది. దీని తర్వాత ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved