సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ః ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ మరో సినిమా.. ఈ సారి `బాహుబలి`ని మించి?

First Published Jun 11, 2021, 10:24 AM IST

ప్రభాస్‌ మరో సంచలన ప్రాజెక్ట్ కి తెరలేపబోతున్నారు. ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడట. ఇది `బాహుబలి`ని మించి ఉండబోతుందనే వార్త ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..