400 కోట్లతో ప్రభాస్‌ నెక్ట్స్.. మూడో ప్రపంచ యుద్ధమే!

First Published 14, Jun 2020, 11:17 AM

ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.

<p style="text-align: justify;">బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్‌ మారిపోయింది. బాహుబలి రెండు భాగాలు జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించటంతో పాటు 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించటంతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.</p>

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్‌ మారిపోయింది. బాహుబలి రెండు భాగాలు జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించటంతో పాటు 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించటంతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.

<p style="text-align: justify;">సాహో తరువాత ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో నటిస్తున్నాడు ప్రభాస్. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యింది. అయితే మిగతా భాగంగా విదేశాల్లో కాకుండా ఇక్కడే సెట్‌ వేసి చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.</p>

సాహో తరువాత ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో నటిస్తున్నాడు ప్రభాస్. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యింది. అయితే మిగతా భాగంగా విదేశాల్లో కాకుండా ఇక్కడే సెట్‌ వేసి చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

<p style="text-align: justify;">ఇది ఉండగా తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు ప్రభాస్. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యుద్ధభూమి సెట్‌ను హైదరాబాద్‌లో భారీ ఖర్చుతో వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.</p>

ఇది ఉండగా తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు ప్రభాస్. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యుద్ధభూమి సెట్‌ను హైదరాబాద్‌లో భారీ ఖర్చుతో వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

<p style="text-align: justify;">గతంలో ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి తరహా కథాశంతో తెరకెక్కుతుందన్న టాక్‌ కూడా వినిపించింది. ఓ దేవకన్య భూలోకి రావటం అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా రూపొందుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ స్పంధించకపోయినా సినిమా పాన్‌ ఇండియా కాదు, పాన్‌ వరల్డ్ లెవల్‌ అంటూ హైప్‌ మరింతగా పెంచాడు.</p>

గతంలో ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి తరహా కథాశంతో తెరకెక్కుతుందన్న టాక్‌ కూడా వినిపించింది. ఓ దేవకన్య భూలోకి రావటం అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా రూపొందుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ స్పంధించకపోయినా సినిమా పాన్‌ ఇండియా కాదు, పాన్‌ వరల్డ్ లెవల్‌ అంటూ హైప్‌ మరింతగా పెంచాడు.

loader