`ఖుషి` రేర్‌ ఫోటోస్‌ః పవన్‌ క్లాసిక్‌కి 20ఏళ్లు.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌ ..స్మోక్‌ చేసింది ఇందులోనేనా?

First Published Apr 27, 2021, 6:11 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `ఖుషి`. ఇది నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన స్టిల్స్, పలు అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.