MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhee Poorna: లేటెస్ట్ పిక్స్ తో మతిపోగొడుతున్న `ఢీ` పూర్ణ.. కిల్లింగ్‌ లుక్స్ చూస్తే పిచ్చెక్కిపోతుందట!

Dhee Poorna: లేటెస్ట్ పిక్స్ తో మతిపోగొడుతున్న `ఢీ` పూర్ణ.. కిల్లింగ్‌ లుక్స్ చూస్తే పిచ్చెక్కిపోతుందట!

`ఢీ` షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న పూర్ణ పంచుకునే గ్లామర్‌ ఫోటోలు నిత్యం కుర్రాళ్లు పండుగ చేసుకునేలా ఉంటాయి. ఆమె అందాల పిక్స్ కి భారీ ఫాలోయింగ్‌ ఉంది. వారిని ఆకర్షించేందుకు, తన అందంతో కట్టిపడేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది పూర్ణ. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Nov 24 2021, 12:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూర్ణ తాజాగా కొత్త ఫోటోలను పంచుకుంది. ఇందులో వైట్‌ ప్యాంట్‌, బ్లాక్‌ కుర్తా వేసుకుంది. పరువాలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఆయా లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా పూర్ణ ఇచ్చిన కిల్లింగ్‌పోజులు మాత్రం చంపేస్తున్నాయట. అంతగా ఆమె అందంతో కట్టిపడేస్తుందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం పూర్ణ నయా పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

26

పూర్ణ నటిగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంతటి గుర్తింపుని తెచ్చుకుందో తెలిసిందే. ఆ తర్వాత `ఢీ` షోకి జడ్జ్ గా వచ్చిన తర్వాత మరింత ఫాలోయింగ్‌ని పంచుకుంది.సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌, క్రేజ్‌ వచ్చిందంటే అది `ఢీ` షో అనే విషయం తెలిసిందే. ఇందులోఆమె అంతగా కనెక్ట్ అయి ఆడియెన్స్ ని అలరిస్తుంది. 
 

36

పూర్ణ.. ఈ షోలో అందగత్తెలు ప్రియమణి, రష్మి, దీపికా పిల్లి వంటి యాంకర్లు, నటీమణులను కూడా వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. ఓ వైపు గ్లామర్‌ ఫోటోలతో, మరోవైపు ముద్దు ముద్దు మాటలతో కట్టిపడేస్తుంది. అందుకే ఈ షో రక్తికట్టడంలో భాగమవుతుంది. 

46

మరోవైపు నటిగానూ పెద్దతెరపై సందడి చేస్తుంది పూర్ణ. ఇటీవల `సుందరి`, `తలైవి` చిత్రాల్లో మెరిసింది. మరోవైపు ఇప్పుడు `దృశ్యం2`,`అఖండ`, `బ్యాక్‌ డోర్‌` వంటి చిత్రాల్లో నటిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్ పూర్ణ నటించిన సినిమాలు విడుదల కాబోతున్నాయి. 

56

ప్రస్తుతం `ఢీ` పూర్ణ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. dhee poorna latest glamour photos.

66

ప్రస్తుతం `ఢీ` పూర్ణ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. dhee poorna latest glamour photos.

also read: Eesha Rebba: వైట్‌ డ్రెస్‌లో పావురంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా.. సడెన్‌గా చూసి సన్నీలియోన్‌ అనుకుంటున్నారట

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image2
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Recommended image3
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved