- Home
- Entertainment
- Eesha Rebba: వైట్ డ్రెస్‌లో పావురంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా.. సడెన్‌గా చూసి సన్నీలియోన్ అనుకుంటున్నారట
Eesha Rebba: వైట్ డ్రెస్‌లో పావురంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా.. సడెన్‌గా చూసి సన్నీలియోన్ అనుకుంటున్నారట
తెలుగు హాట్ భామ ఈషా రెబ్బా ఓ వైపు గ్లామర్ పరంగా, మరోవైపు నటన పరంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ని ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈషా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈషా రెబ్బా(Eesha Rebba Hot photos) వైట్ ట్రెండీ వేర్‌లో మురిసిపోతుంది. తెల్ల దుస్తుల్లో పావురంలా మెరిసిపోతుంది ఈషా రెబ్బా. పూల మొక్కల మధ్యలో ఘాటైన పోజులిస్తూ రెచ్చిపోయింది. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. తన సెక్సీ పోజులు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. వరుస షేరింగ్‌లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈషా రెబ్బా. ఈ బ్యూటీకి సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో వచ్చి రాగానే ఈషా పిక్స్ ని వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా ఈషా రెబ్బా ని చూసి నెటిజన్లు ఓ హాట్ కామెంట్ చేస్తున్నారు. సడెన్‌గా చూసి సన్నీలియోన్‌లా ఉందట. తెల్ల అందాల సోయగం శృంగార తారని తలపిస్తుందంటున్నా నెట్టింటి ఫ్యాన్స్ . దీంతో ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈషా రెబ్బా తన గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై జనరల్ ఆడియెన్స్ ని మెప్పిస్తున్న ఈ బ్యూటీ, ఇలా గ్లామర్ ఫోటోలతో డిజిటల్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. అందంగా కనువిందు చేస్తుంది.
ఈషా రెబ్బా ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. తెలుగమ్మాయి అనే హద్దులు ఎప్పుడో చెరిపేసింది. తనని తాను నిరూపించుకునేందుకు, తన అందాల ఘాటేంటో చూపించే ప్రయత్నం చేస్తుంది. అందాల షోతో తాను ఇంపోర్టెడ్ హీరోయిన్లకి తక్కువ కాదని నిరూపించుకుంటుంది. అందాల ఆరబోతకు తాను సిద్దమే అని సిగ్నల్స్ ఇస్తుంది.
ఈషా రెబ్బా ఇప్పుడు పంథా మార్చింది. కేవలం సినిమాల్లోనే కాదు, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ రాణించవచ్చని, హద్దుల్లేకుండా నటించ వచ్చని తెలుసుకుంది. అందులో భాగంగా వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. ఓటీటీ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది.
తాజాగా ఆమె `3రోజెస్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది ఆహాలో విడుదలైంది. నాలుగు పార్ట్ లుగా విడుదలైన ఇందులో పాయల్ రాజ్‌పుత్, పూర్ణలతో కలిసి నటించింది ఈషా రెబ్బా. బోల్డ్ రోల్‌లో మెప్పించింది. తన పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫన్నీగా బాగా ఆకట్టుకుంటుందని నెటిజన్లు ప్రశంసలు కురిపించడం విశేషం. అంతేకాదు తన నటనలోని మరో యాంగిల్ ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది ఈషా.
ఇటీవల `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంలో కీలక పాత్రలో మెప్పించిన ఈషా రెబ్బా ఇప్పుడు తమిళం, మలయాళంలో `ఒట్టు` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది ఈషా. దీంతోపాటు తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
ఈషా రెబ్బా అంది వచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ తనని తాను నిరూపించుకునేందుకు, కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంది. మెప్పిస్తుంది.
also read: Naga Chaitanya Birthday: నాగ చైతన్య ఫ్యాన్స్ ఆయన నటించిన ఈ చిత్రాలు అస్సలు మిస్సవద్దు!