MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poonam Pandey: ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా.. డేటింగ్ ఆలోచన లేదన్న పూనమ్ పాండే..!

Poonam Pandey: ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా.. డేటింగ్ ఆలోచన లేదన్న పూనమ్ పాండే..!

ఆ మధ్య వరుస సంఘటనలతో   హాట్ టాపిక్ గా నిలిచింది బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే. భర్త హింసిస్తున్నారు అన్న కారణంగా విడిపోయిన పూనమ్.. ఇప్పట్లో మరోకరితో డేటింగ్ చేయనంటోంది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటుందట బాలీవుడ్ బ్యూటీ.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 14 2022, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భర్త సామ్ బాంబే టార్చర్ పెడుతున్నాడంటూ  ఆమధ్య రచ్చ రచ్చ చేసింది బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే. ప్రస్తుతం తన జీవితం గురించి ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడింది బ్యూటీ. తన భర్త నుంచి విడిపోయిన పూనమ్.. తన గురించి మాట్లాడాలంటే ఇష్ట పడటంలేదు. తను పడ్డ బాధలనుంచి రిలీఫ్ పొందడానికి ఓ థెరపిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటుందట పూనమ్ పాండే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

భర్త నుంచి దూరంగా ఉంటున్న పూనమ్ పాండేను  మీరు ఇంకా ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా..? ఎవరితోనైనా కలిసే అవకాశం ఉందా..? అన ప్రశ్నిచగా. ఆ ఛాన్స్ లేనే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పేసింది పూనమ్ . తాను ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నానని. ఇంకో ఐదేళ్ళ వరకూ ఎవరితో కలిసి డేటింగ్ చేసే ప్రసక్తే లేదు అంటోంది.

36

బాలీవుడ్ హాట్ చీక్ గా పేరు తెచ్చుకున్న పూనమ్.. బాలీవుడ్ డైరెక్టర్ సామ్ బాంబేను 2019 లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి జరిగిన కోన్ని రోజులకే భర్త హింసిస్తున్నాడు అంటూ.. కేసు పెట్టింది. తరువా తకాంప్రమైజ్ అయిన పూనమ్.. మరికొన్ని రోజులకు భర్త టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ.. తన భర్త వల్ల అయిన గాయలు బయట పెట్టింది. ఇక అప్పటి నుంచి విడిగా ఉంటున్నారు ఇద్దరూ.  

46

బోల్డ్ బ్యూటీగా పూనమ్ కుబాలీవుడ్ లో ఇమేజ్ ఉంది. ఆమె చూపించినంతగా అందాలు ఏ హీరోయిన్ చూపించలేదంటే అతిశయోక్తి కాదు. సిచ్యూవేషన్ డిమాండ్ చేస్తే.. ఎంత దూరం వెళ్ళడానికైనా సై అంటుంది పూనమ్ పాండే. ఆమె ఫోటో షూట్స్ చూస్తే మతిపోవడం ఖాయం. అందతలా అందాల విందు చేస్తుంది. స్కిన్ షో చేయడంలో పూనమ్ ను కొట్టిన హీరోయిన్ లేదు.

56

చేసిన సినిమాలు తక్కువే అయినా.. సోషల్ మీడియాలో ఆమె అందాల జాతరకు ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఎక్కువగా టాప్ లెస్ షోలు చేస్తూ.. కుర్రాళ్ల గొంతుల్లో తడిఆరిపోయేలా చేస్తుంది పూనమ్. ఆ అందాలు చూసి మనమసులు విలవిలలాడాల్సిందే. ప్రతీ పోటో షూట్ కు హాట్ డోస్ పెంచుతూ.. హడావిడి చేస్తుంది పూనమ్.

66

2013 లో నషా సినిమాతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది  పూనమ్ పాండే. ఆతరువాత హిందీతో పాటు కన్నడ,తెలుగు,బోజ్ పూరి, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో మాలీనీ అండ్ కో సినిమాలో నటించింది పూనమ్. పూనమ్ పాండే అందానికి బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో ఫ్యాన్స్ ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Recommended image2
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?
Recommended image3
Prithviraj Sukumaran: అఖిల్‌ని ఢీ కొట్టబోతున్న వారణాసి విలన్.. పృథ్వీరాజ్ 'ఐ నోబడీ' రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved