MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బిగువైన డ్రెస్‌లో పూనమ్‌ బజ్వా సోకుల సునామీ.. విరహ వేదనతో టెంప్ట్ చేస్తున్న నాగ్‌ హీరోయిన్‌.. చూసి తట్టుకోగలరా

బిగువైన డ్రెస్‌లో పూనమ్‌ బజ్వా సోకుల సునామీ.. విరహ వేదనతో టెంప్ట్ చేస్తున్న నాగ్‌ హీరోయిన్‌.. చూసి తట్టుకోగలరా

నాగార్జున హీరోయిన్‌, బోల్డ్ బ్యూటీ పూనమ్‌ బజ్వా టెంప్టింగ్‌ పోజులు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. బొద్దు అందాలతో ఘాటు రేపుతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2022, 08:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) బోల్డ్ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల గ్యాప్‌ లేకుండా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. పొట్టి దుస్తుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ కట్టిపడేస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ నాగ్‌ హీరోయిన్‌. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

లేటెస్ట్ గా గ్లామర్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది పూనమ్‌ బజ్వా. ఇందులో బిగువైన ట్రెండీ వేర్‌ ధరించి తన బొద్దు అందాలను ఏమాత్రం ఫిల్టర్‌ లేకుండా చూపించింది. తన బాడీ కొలతలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. కవ్వించే చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది.  Poonam Bajwa Hot Photos.
 

39

చేయి పైకి ఎత్తి తన సోకులతో సునామీ సృష్టిస్తుంది. విరహ వేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లకి ఎరవేస్తుంది. మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేస్తుంది. హెయిర్‌ పక్కకు జరిపి మరీ తన ఎద అందాలను చూపిస్తుండటం విశేషం. దీంతో నెటిజన్ల పిచ్చెక్కిపోతున్నారు. పూనమ్‌ అందాల దాడికి చిత్తైపోతున్నారు. ఇంతటి హాట్‌, ఘాటు భరించలేమంటున్నారు. 

49

అసలే భరించలేని హీటుతో కైపెక్కిపోతున్న టీనేజర్లకి అగ్ని పరీక్ష పెడుతుంది పూనమ్‌. మరింత హీటు రాజేస్తూ కుదురుగ ఉండనివ్వడం లేదు. నయా హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ అంతగా నెటిజన్లని, ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ పెడుతున్నాయి. 

59

దీంతో నెటిజన్లు సైతం హ్యాపీ అవుతున్నారు. తమని సాటిస్పై చేయడంలో మీరు ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్ల ఫల్స్ తెలిసిన అందాల భామ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలను, లవ్ ఎమోజీలను పంచుకుంటూ ఆమె పిక్స్ వైరల్‌ చేస్తున్నారు. 
 

69

`మొదటి సినిమా`తో తెలుగు తెరకి పరిచయమైందీ నార్త్ బ్యూటీ. తొలి చిత్రంలో క్యూట్‌ అందాలతో మెస్మైర్‌ చేసింది. మంచి నటనతో కట్టిపడేస్తుంది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. పూనమ్‌ అంటే క్యూట్‌ అందాలకు కేరాఫ్‌ అనే కలరింగ్‌ ఇచ్చింది. 
 

79

కానీ `బాస్‌` సినిమాతో ఒక్కసారిగా తనపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. తనలోనూ అంతులేని హాట్‌నెస్‌ ఉందని తెలియజేసింది. అందులో కాస్త హాట్‌గా ఉండే పాత్రలో, నాగార్జునకి అసిస్టెంట్‌గా కనిపించి పిచ్చెక్కించింది. ఆ సినిమాలో పూనమ్‌ అందాల ఆరబోతకి మెయిన్‌ హీరోయిన్‌ నయనతారే జలసీ ఫీలవ్వడం విశేషం.

89

ఈ అమ్మడి రాకతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కూడా మిగిలిన హీరోయిన్లు కూడా అలానే జలసీ ఫీలయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ అది ఎన్ని రోజులు లేదు. ఆమెకి సక్సెస్‌లు లేకపోవడం, సరైనా ఆఫర్లు రాకపోవడంతో కెరీర్‌ డౌన్‌ ఫాల్‌ అయ్యింది. అడపాదడపా కీలక పాత్రలకే పరిమితమయ్యింది. తెలుగులో అంతగా ఆదరణ దక్కకపోవడంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది. 

99

సౌత్‌లో కన్నడ, తమిళం, మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ కూడా ఏడాదికి ఒకటి రెండుసినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. మొత్తంగా నిత్యం బిజీగా ఉంటుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాని వాడుకుని తన క్రేజ్‌ని పాపులారిటీని పెంచుకుంటుంది పూనమ్‌. తెలుగు ఆడియెన్స్ కి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. నిత్యం గ్లామర్‌ విందు చేస్తూ ఇంటర్నెట్‌ అభిమానులను ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది పూనమ్‌ బజ్వా. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Recommended image2
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved