MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poonam Bajwa : బాడీ స్ట్రెచింగ్ పై ‘పూనమ్ బజ్వా’ మెళకువలు.. ఒళ్లు విరుచుకుంటూ గ్లామర్ షో..

Poonam Bajwa : బాడీ స్ట్రెచింగ్ పై ‘పూనమ్ బజ్వా’ మెళకువలు.. ఒళ్లు విరుచుకుంటూ గ్లామర్ షో..

కింగ్ నాగార్జున ( Nagarjuna) హీరోయిన్  ‘ఫూనమ్ బజ్వా’ సోషల్ మీడియాలో రోజుకో తీరు దర్శనమిస్తోంది. తాజాగా బాడీ స్ట్రెచ్ చేస్తూ నెటిజన్ల ఊపిరిని ఆపేస్తోంది. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి... 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 17 2022, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన పూనమ్ బజ్వా ( Poonam Bajwa) ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ ఫిల్మ్ లో నటిస్తోంది. టాలీవుడ్ కు ‘మొదటి సినిమా’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తన సినీ రంగ ప్రవేశం కూడా ఈ సినిమాతోనే చేసింది. 
 

26

ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’.. అక్కినేని నాగార్జున నటించిన ‘బాస్’ (Boss) మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు  ప్రేక్షకుల మనస్సును దోచుకుందీ  ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా..  కానీ ఈ అమ్మడికి విజయాలు మాత్రం పెద్దగా దక్కలేదు. 
 

36

ఇక టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ బాట పట్టి అక్కడ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు. అందాల విందులో పూనమ్ బజ్వా స్టైలే వేరు. ఎద, నడుము అందాలు చూపిస్తూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది.

46

కాగా, తాజాగా పూనమ్ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మేకప్ లేకుండా, బెడ్ పై నిద్ర లేస్తూ ఫోటోలకు హాట్ ఫోజులిస్తూ కనిపిస్తోంది. నాభి అందాలను చూపిస్తూ సోషల్ మీడియా యూజర్లను తలతిప్పుకోకుండా చేస్తోంది.

56

అయితే ఉదయమే నిద్ర లేచినవెంటనే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాడీ స్ట్రెచ్ చేసుకోవాలని సలహాలిస్తోంది. ఇందుకు ఎలా స్ట్రెచ్ చేయాలో కూడా మెళకువలు నేర్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోలనూ అభిమానులతో పంచుకుంది పూనమ్.
 

66

బిగుతైన బ్రాతో, పొట్టి షార్ట్ లో ఎద, నడుమందాలను చూపిస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు అమ్మడు అందాలకు ఫిదా అవుతున్నారు.  మరోవైపు ఉదయమే ఒంటిని సాగదీయడంపైనా పూనమ్ సూచనలను స్వీకరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మారిపోయిన మనోజ్.. రోహిణీ, ప్రభావతిలకు ఊహించని బహుమతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved