- Home
- Entertainment
- Poonam Bajwa: టాప్ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ విజువల్ ట్రీట్.. `అంకుల్స్ లవర్` అంటూ కామెంట్స్
Poonam Bajwa: టాప్ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ విజువల్ ట్రీట్.. `అంకుల్స్ లవర్` అంటూ కామెంట్స్
నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందాల ఆరబోతనే టార్గెట్‌గా రెచ్చిపోతుంది. దాచుకోకుండా చూపిస్తూ విజువల్ ట్రీట్‌నిస్తుంది.

Poonam Bajwa Insta photos
`బాస్` చిత్రంతో నాగార్జునకి లవ్ ఇంట్రెస్ట్ గా నటించి కేకపెట్టించింది పూనమ్ బజ్వా(Poonam Bajwa). అందులో శృతి మించిన అందాలతో గ్లామర్ ట్రీట్‌నిచ్చింది. ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ఈ భామ టాలీవుడ్‌లో కనిపించి చాలా రోజులే అవుతుంది.
Poonam Bajwa Insta photos
వెండితెరపై కనిపించకపోయినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది పూనమ్ బజ్వా. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ నిస్తూ అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ హాట్ బ్యూటీ. Poonam Bajwa Hot Photos.
Poonam Bajwa Insta photos
మేకప్ రూమ్‌లో మిర్రర్ ముందు అందాల విందు చేసింది. ఎద అందాలను మిర్రర్ లో క్లోజ్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. వీకెంట్ ట్రీట్‌నిచ్చిందని చెప్పొచ్చు. తన రెడీ అవుతూనే హాట్ పోజులతో కేకపెట్టిస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Poonam Bajwa Insta photos
తెలుగులో సినిమాలు లేకపోయినా, మలయాళంలో బిజీగానే ఉంది పూనమ్. అక్కడ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తుంది. ఆ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. బ్యాక్ టూ బ్యాక్ విడుదలకు రెడీ అవుతున్నాయి. తెలుగులో సినిమా ఆఫర్లు తగ్గిపోయాక కన్నడ, తమిళం, మలయాళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది.
Poonam Bajwa Insta photos
అయితే ఇటీవల గ్లామర్ డోస్ పెంచిన నేపథ్యంలో తెలుగులోనూ రీఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. బొద్దు అందాల్లోని ఘాటుని చూపిస్తూ మేకర్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది పూనమ్ బజ్వా. అయితే ఈ అమ్మడిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. ఆమె పెద్ద హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేసిన నేపథ్యంలో అంకుల్స్ లవర్ అంటూ సెటైర్లు పేలుస్తుండటం గమనార్హం.
Poonam Bajwa Insta photos
`మొదటి సినిమా`తో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది పూనమ్ బజ్వా. తొలి చిత్రంతోనే మంచి పేరుతెచ్చుకుంది. క్యూట్ లవ్ స్టోరీగా మెప్పించింది. ఇందులో పూనమ్ ఇన్నోసెంట్ లవర్‌గా అద్భుతంగా చేసింది. క్యూట్ అందాలతో పూనమ్ సైతం అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత `ప్రేమంటే ఇంతే`లో మెరిసింది. ఇది పెద్దగా పేరుతేలేకపోయింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి `బాస్`లో నటించింది. నయనతార మెయిన్ హీరోయిన్‌గా చేయగా, సెకండ్ హీరోయిన్‌గా మెరిసింది. అందాలతో మెస్మరైజ్ చేసింది.
Poonam Bajwa Insta photos
నాగార్జునకి సెక్రెటరీగా వాహ్ అనిపించింది. గ్లామర్ డోస్‌తో సినిమాకి ఊపు తీసుకొచ్చింది. పూనమ్ పాత్ర వచ్చాక సినిమా మరో స్థాయికి వెళ్లిందని చెప్పొచ్చు. ఆడియెన్స్ కి కావాల్సిన విజువల్ ట్రీట్ దొరకడంతో విజిల్స్ పడ్డాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన `పరుగు`, `వేడుక`లో మెరిసింది. `పరుగు`లోనూ కీలక పాత్ర పోషించింది. హీరోయిన్ అక్కగా, ప్రేమికుడితో లేచిపోయిన అమ్మాయిగా కనిపించింది. సినిమా మొత్తం ఆమె చుట్టూతే తిరుగుతుందని చెప్పొచ్చు.
Poonam Bajwa Insta photos
`మొదటి సినిమా` తప్ప పూనమ్ తెలుగులో నటించిన మరే సినిమా ఆదరణ పొందలేదు. అన్నీ బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. దీంతో పూనమ్‌కి గుర్తింపు దక్కలేదు. గ్లామర్ హీరోయిన్‌గానే చూశారుగానీ, కమర్షియల్ హీరోయిన్‌గా ఆమెకి గుర్తింపు రాలేదు. అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మలయాళం, కన్నడ, తమిళంకే పరిమితమయ్యింది.