MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జిమ్ లో టాప్ యాంగిల్ సెల్ఫీలతో పూనమ్ బజ్వా రచ్చ.. వీకెండ్ విషెస్ చెబుతూ పరువాల జాతర

జిమ్ లో టాప్ యాంగిల్ సెల్ఫీలతో పూనమ్ బజ్వా రచ్చ.. వీకెండ్ విషెస్ చెబుతూ పరువాల జాతర

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 03 2023, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

39

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

49

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 

 

59

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. పూనమ్ బజ్వా జిమ్ లో నాజూకైన ఫిగర్ కోసం తెగ కష్టపడుతోంది. 

69

ఇటీవల పూనమ్ బజ్వా బాగా బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సెక్సీగా యువతని ఆమె సోషల్ మీడియాలో పిచ్చెక్కించడం చూస్తూనే ఉన్నాం. 

79

తాజాగా పూనమ్ బజ్వా జిమ్ లో చెమటలు చిందిస్తూ ఫ్యాన్స్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. హ్యాపీ వీకెండ్ అంటూ ఫ్యాన్స్ ని చిలిపిగా విష్ చేస్తూ టాప్ యాంగిల్ సెల్ఫీలో తన పరువాలు చూపిస్తోంది. 

89

మరో జిమ్ వీడియోలో బాడీ స్ట్రెచ్ చేస్తూ కవ్విస్తోంది. నెమ్మదిగా పూనమ్ బజ్వా నాజూకు అందాలతో హాట్ స్ట్రక్చర్ ని పొందుతోంది. బొద్దుగా కనిపిస్తేనే పూనమ్ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఆమె నాజూకుగా కవ్విస్తే సోషల్ మీడియాలో సునామి తప్పదు. 

99

పూనమ్ బజ్వా ఇటీవల మరింత హాట్ గా , గ్లామరస్ గా మారుతోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పూనమ్ బజ్వాకి సినిమా ఆఫర్స్ తక్కువ కానీ.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లకు ఇలా గ్లామర్ విందు వడ్డిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved