- Home
- Entertainment
- పరువాలను సూర్యకిరణాలు కిస్ చేయగా తన్మయత్వం చెందుతూ ఉక్కపోత పెంచిన పూనమ్ బజ్వా.. బాబోయ్ ఇంత వేడినా..
పరువాలను సూర్యకిరణాలు కిస్ చేయగా తన్మయత్వం చెందుతూ ఉక్కపోత పెంచిన పూనమ్ బజ్వా.. బాబోయ్ ఇంత వేడినా..
పూనమ్ బజ్వా కొన్నాళ్ల వరకు గ్యాప్ లేకుండా అందాల ఫోటోలను పంచుకుని నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేసింది. తనకు కావాల్సినంత ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. సడెన్‌గా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా కిర్రాక్ షో చేసింది. ఆమె స్లీవ్ లెస్ టాప్ ధరించింది. టాప్ టూ బాటమ్ సింగిల్ టాప్‌లో కనిపించింది. అందాల విందు చేస్తూ కట్టిపడేస్తుంది. తన హాట్ అందాలతో ఉక్కపోత పెంచుతుంది. చిలిపి పోజులతో కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్ చేస్తుంది.
అయితే ఇందులో సూర్యకిరణాలు పూనమ్ బజ్వా పరువాలను ముద్దాడగా ఆ వేడికి తన్మయత్వం చెందుతుంది. ఆ విరహంతో కూడిన పోజులిస్తూ కట్టిపడేస్తుంది. బ్యాక్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. నెటిజన్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ అలరిస్తున్నాయి.
పూనమ్ బజ్వా హీరోయిన్‌గా రాణించలేకపోతుంది. ఈ అమ్మడి కెరీర్ అంతగా ఆశించినట్టుగా సాగడం లేదు. సరైన ఆఫర్లు లేవు. ఒకటి అర సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. అందుకే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండటం లేదు.
హీరోయిన్‌గా తెలుగులో మెప్పించింది పూనమ్ బజ్వా. ఆమె తొలి రెండు సినిమాలు హీరోయిన్‌గా విజయాలు సాధించాయి. `మొదటి సినిమా`, `ప్రేమంటే ఇంతే`, `బాస్` చిత్రాలతో ఈ బ్యూటీ ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారిపోయింది. విజయాలు రావడంతో అవకాశాలు కూడా తలుపుతట్టాయి.
కానీ `వేడుక`, `పరుగు` చిత్రాలతో ఆమె కెరీర్ రాంగ్ ట్రాక్‌లోకి ఎక్కింది. సైడ్ క్యారెక్టర్‌గా కనిపించడంతో ఈ బ్యూటీకి హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గాయి. అంతేకాదు అసలు సినిమాలే తగ్గిపోయాయి. పరుగు తర్వాత ఈ బొద్దుగుమ్మ ఆల్మోస్ట్ టాలీవుడ్‌కే దూరమైంది. ఆ తర్వాత `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`లో గెస్ట్ రోల్ చేసింది.
కానీ తమిళంలో, కన్నడ, మలయాళంలో మాత్రం బిజీగానే ఉంది. అక్కడ మంచి అవకాశాలు అందుకుంది. మలయాళంలో, తమిళంలో మంచి ఆఫర్లతోపాటు ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కథకి, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఆఫర్లు లేవు. దీంతో అవకాశాల కోసం వేట సాగింది. అందాల విందుతో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.