MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దెబ్బకి స్విమ్మింగ్ పూల్ ఆవిరి..మొనోకినీలో పూనమ్ బజ్వా ఆటంబాంబులా విస్ఫోటనం, మైండ్ బ్లోయింగ్ పిక్స్

దెబ్బకి స్విమ్మింగ్ పూల్ ఆవిరి..మొనోకినీలో పూనమ్ బజ్వా ఆటంబాంబులా విస్ఫోటనం, మైండ్ బ్లోయింగ్ పిక్స్

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 07 2023, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

 

310

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

410

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 

510

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. పూనమ్ బజ్వా జిమ్ లో నాజూకైన ఫిగర్ కోసం తెగ కష్టపడుతోంది. 

610

ఇటీవల పూనమ్ బజ్వా బాగా బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సెక్సీగా యువతని ఆమె సోషల్ మీడియాలో పిచ్చెక్కించడం చూస్తూనే ఉన్నాం. 

710

తాజాగా పూనమ్ బజ్వా జిమ్ లో కుర్రాళ్ళకి చెమటలు పట్టించేలా స్విమ్ సూట్ లో విస్ఫోటనం సృష్టించింది. బ్లాక్ మోనోకినిలో స్విమ్మింగ్ పూల్ లో దిగి పూనమ్ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

810

పైన ఎదపరువాలా షేపులు, కింద థైస్ తో పూనమ్ యువత ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా రచ్చ చేసింది. పూల్ డైరీస్ అంటూ ఈ పిక్స్ కి కామెంట్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ. 

 

910

పూనమ్ బజ్వా హాట్ షేపులకు యువత పిచ్చెక్కిపోతున్నారు. పూనమ్ బజ్వా కెరీర్ ఆరంభంలో రాణించింది కానీ ఇప్పుడు ఆఫర్స్ అంతంత మాత్రమే. కానీ గ్లామర్ మాత్రం చెక్కు చెదరలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

1010

పూనమ్ బజ్వా ఇటీవల మరింత హాట్ గా , గ్లామరస్ గా మారుతోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పూనమ్ బజ్వాకి సినిమా ఆఫర్స్ తక్కువ కానీ.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లకు ఇలా గ్లామర్ విందు వడ్డిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved