MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెమెరా దగ్గరగా పెట్టి బికినిలో సెల్ఫీలు.. ఆటం బాంబులాంటి సొగసుతో కుర్రాళ్ళని పిచ్చోళ్లని చేస్తున్న పూనమ్ 

కెమెరా దగ్గరగా పెట్టి బికినిలో సెల్ఫీలు.. ఆటం బాంబులాంటి సొగసుతో కుర్రాళ్ళని పిచ్చోళ్లని చేస్తున్న పూనమ్ 

కెరీర్ ఆరంభంలో పూనమ్ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరం అయింది. పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 09 2023, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కెరీర్ ఆరంభంలో పూనమ్ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరం అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ విధ్వంసం సృష్టిస్తోంది.  సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. 

29

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

39

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 37 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

49

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 

59

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. పూనమ్ బజ్వా జిమ్ లో నాజూకైన ఫిగర్ కోసం తెగ కష్టపడుతోంది. 

69

ఇటీవల పూనమ్ బజ్వా బాగా బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సెక్సీగా యువతని ఆమె సోషల్ మీడియాలో పిచ్చెక్కించడం చూస్తూనే ఉన్నాం. 

 

79

తాజాగా పూనమ్ బజ్వా జిమ్ లో కుర్రాళ్ళకి చెమటలు పట్టించేలా స్విమ్ సూట్ లో విస్ఫోటనం సృష్టించింది. మోనోకినిలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ ఫోజులు ఇచ్చింది. కుర్రాళ్ళని తన సొగసుతో పిచ్చోళ్ళని చేసే విధంగా పూనమ్ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

89

పైన ఎదపరువాల షేపులు, కింద థైస్ తో పూనమ్ యువత ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా రచ్చ చేసింది. మతి పోగొట్టే విధంగా పూనమ్ క్లోజప్ గా తన అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. 

99

పూనమ్ బజ్వా హాట్ షేపులకు యువత పిచ్చెక్కిపోతున్నారు. పూనమ్ బజ్వా కెరీర్ ఆరంభంలో రాణించింది కానీ ఇప్పుడు ఆఫర్స్ అంతంత మాత్రమే. కానీ గ్లామర్ మాత్రం చెక్కు చెదరలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved