MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Tripti Dimri: ఫస్ట్ ఇండియాన్ అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి.. యానిమల్ హీరోయిన్ సరికొత్త రికార్డు..

Tripti Dimri: ఫస్ట్ ఇండియాన్ అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి.. యానిమల్ హీరోయిన్ సరికొత్త రికార్డు..

గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్‌కు తొలి భారతీయ అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి ఎంపికైంది. ఇది ఫ్యాషన్ ప్రపంచంలో ఒక కీలక మలుపు. ఈ నిర్ణయం భారతీయ ప్రతిభకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కు నిదర్శనం. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విక్టోరియా సీక్రెట్‌కు అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి
Image Credit : Instagram

విక్టోరియా సీక్రెట్‌కు అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి

విక్టోరియా సీక్రెట్‌కు తృప్తి డిమ్రి అంబాసిడర్‌గా మారడం కేవలం ఒక సెలబ్రిటీ ఒప్పందం కాదు, ఇది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ప్రపంచంలోనే ఇండియాకు దక్కిన గౌరవం. దశాబ్దాలుగా ఫారెన్ బ్యూటీలనే తమ బ్రాండ్ అంబాసిడర్లు గా తీసుకుంటున్న విక్టోరీయా సీక్రెట్.. ఇప్పుడు భారతీయ ముఖానికి చోటివ్వడం పెద్ద మార్పుకు సంకేతం. 

గ్లోబల్ ఫ్యాషన్‌లో భారత్ కు దక్కుతున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ఆకట్టుకోవడానికి, బ్రాండ్లు ఇప్పుడు వైవిధ్యానికి ఎంతో ఇంపార్టెన్స్  ఇస్తున్నాయి. అందులో భాగంగానే ఇండియాన్ మోడల్ కు ఆ కంపెనీ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నేచురల్ బ్యూటీగా తృప్తి డిమ్రి
Image Credit : Instagram

నేచురల్ బ్యూటీగా తృప్తి డిమ్రి

తృప్తి డిమ్రి లో చాలా ప్రత్యేకలు ఉన్నాయి. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చకున్న ఆమె అందరికీ సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 'బుల్బుల్', 'ఖలా' వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి పేరు రాగా, 'యానిమల్' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. ఆమె సింపుల్ స్టైల్, సహజమైన అందం.. విక్టోరియా సీక్రెట్ కొత్త బ్రాండింగ్‌కు సరిగ్గా సరిపోతుంది.

Related Articles

Related image1
Singer Mangli పై కేసు, 100 మందిని మోసం చేసిందంటూ కంప్లైంట్, స్టార్ డైరెక్టర్ పై కూడా..
Related image2
Prabhas : బిర్యానీ ఆఫర్ చేసి.. ప్రభాస్ ను లంచ్ కు పిలిచిన అమ్మాయి, పాన్ ఇండియా స్టార్ ఏమన్నాడో తెలుసా?
33
విక్టోరియా సీక్రెట్‌తో తృప్తి డిమ్రి ఒప్పందం
Image Credit : Instagram

విక్టోరియా సీక్రెట్‌తో తృప్తి డిమ్రి ఒప్పందం

విక్టోరియా సీక్రెట్‌తో తృప్తి డిమ్రి ఒప్పందం ఒక కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. భారతీయ నటులు ఇప్పుడు గ్లోబల్ స్టేజ్‌పైకి నమ్మకంగా అడుగుపెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తృప్తికి ఉన్న రీచ్, ఆమెను కొత్త తరానికి మరింత దగ్గర చేసింది.ఈ మార్పు భవిష్యత్తులో మరింత మంది భారతీయ నటులకు గ్లోబల్ లగ్జరీ, లైఫ్‌స్టైల్ బ్రాండ్స్‌తో అవకాశాలు తెచ్చిపెట్టొచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Related Stories
Recommended image1
Singer Mangli పై కేసు, 100 మందిని మోసం చేసిందంటూ కంప్లైంట్, స్టార్ డైరెక్టర్ పై కూడా..
Recommended image2
Prabhas : బిర్యానీ ఆఫర్ చేసి.. ప్రభాస్ ను లంచ్ కు పిలిచిన అమ్మాయి, పాన్ ఇండియా స్టార్ ఏమన్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved