- Home
- Entertainment
- హాట్ సిట్టింగ్ పోజులతో కవ్విస్తున్న పూనమ్ బజ్వా.. బొద్దు అందాలను ప్రదర్శిస్తూ టెంప్ట్ చేస్తున్న నార్త్ బ్యూటీ!
హాట్ సిట్టింగ్ పోజులతో కవ్విస్తున్న పూనమ్ బజ్వా.. బొద్దు అందాలను ప్రదర్శిస్తూ టెంప్ట్ చేస్తున్న నార్త్ బ్యూటీ!
నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) అసలైన అందాలను బ్లాస్ట్ చేసింది. మినీ డ్రెస్ లో బొద్దుగా ముద్దుగా కవ్విస్తూ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.

గ్లామర్ హీరోయిన్ పూనమ్ బజ్వా నెట్టింట గ్లామర్ షోతో దుమారం రేపుతోంది. అసలైన అందాలను విందు చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది.
ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు దూరమైన చాలా కాలమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. సినీ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా పంచుకుంటూ క్రేజ్ ను దక్కిచుకుంటోంది.
సినిమాల పరంగా పూనమ్ బజ్వా పరిస్థితి ఎలా ఉన్నా అందాల ఆరబోతలో మాత్రం అదరగొడుతోంది. తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో అందాల దర్శనం చేసింది పూనమ్ బజ్వా.
లేటెస్ట్ ఫొటోల్లో పూనమ్ బజ్వా చాలా సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. అసలైన అందాలను విందు చేస్తూ కవ్విచేస్తోంది. రెచ్చిపోయే పరువాలను ప్రదర్శించింది. మినీ డ్రెస్ లో బొద్దు అందాలను చూపిస్తూ యువతను చిత్తు చేస్తోంది.
గ్లామర్ పరంగా కొద్దిరోజులుగా నెట్టింట మంటలు రేపుతున్న పూనమ్ బజ్వా తాజాగా పొట్టి డ్రెస్ లో సెగలు పుట్టిస్తోంది. హాట్ సిట్టింగ్ పోజిషన్ లో కవ్విస్తోంది. మత్తు చూపులు, చిరునవ్వులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది.
కింగ్ నాగార్జున సరసన ‘బాస్’ చిత్రంలో నటించిన పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు దూరమై 15 ఏండ్లు గడిచింది. ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చివరిగా తెలుగులో ‘ఎన్టీఆర్ : కథానాయకుడి’లో చిన్నపాత్రలో కనిపించింది.