పూజా హెగ్డే సోయగాలు.. హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది!

First Published Aug 23, 2019, 8:51 PM IST

అందాల మెరుపుతీగ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. వరుసగా స్టార్ సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 

(Courtesy:Instagram) అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించిన డీజే చిత్రం ఆమెకు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో పూజా హెగ్డే చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. కుర్రకారు మొత్తం ఈ చిత్రంతోనే పూజాని ఫాలో కావడం మొదలుపెట్టారు.

(Courtesy:Instagram)ఇక జిగేలు రాణిగా రంగస్థలం చిత్రంలో పూజా ఐటెం సాంగ్ లో మెరిసింది.

(Courtesy:Instagram)గత ఏడాది ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత చిత్రం కూడా హిట్ కావడంతో పూజా హెగ్డే క్రేజ్ హీరోయిన్ గా మారిపోయింది.

(Courtesy:Instagram)మహేష్ బాబు సరసన నటించిన మహర్షి చిత్రం కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

(Courtesy:Instagram)వరుస విజయాలతో పూజ హెగ్డే క్రేజ్ మరింతగా పెరిగింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

(Courtesy:Instagram)ప్రస్తుతం పూజా హెగ్డే వాల్మీకి, అల.. వైకుంఠపురంలో లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram)  పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?