అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నా మీదే లేటు..!

First Published 22, Aug 2020, 8:12 PM

బుట్ట బొమ్మ పూజా హెడ్గే పనిలేక అల్లాడుతోందట. ఐదు నెలలుగా షూటింగ్స్ లేని నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటుందట. అలాగే షూటింగ్ కి రెడీ అని దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తుందట.

టాలీవుడ్ లక్కీ చార్మ్ పూజ హెగ్డే షూటింగ్స్ లేక బోర్ ఫీలవుతుందట. దర్శక నిర్మాతలు ఒకే అంటే షూటింగ్ కి వచ్చేస్తా అంటుందట. ఆ విషయమే సన్నిహితుల దగ్గర చెప్పుకుంటుందట. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటిస్తుంది. అందులో ఒకటి అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కాగా, మరొకటి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం రాధే శ్యామ్. ఈ రెండు చిత్రాలలో పూజాది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కావడం విశేషం.

బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. హీరోగా మూడు సినిమాలు చేసినా అక్కినేని వారి అబ్బాయికి హిట్ దక్కలేదు. దీనితో హిట్ సెంటి మెంట్ కోసం పూజను తీసుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదలయ్యే సూచనలు కలవు.

ఇక రెబెల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్న రాధే శ్యామ్ మూవీ పీరియాడిక్ లవ్ డ్రామా. భారీ బడ్జెట్ తో తెరక్కెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ హిట్ అయితే పూజాకు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కలదు.

అలాగే టాలీవుడ్ లో తెరకెక్కనున్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా పూజ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో పూజ నటించే అవకాశం కలదు అంటున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో అరవింద సమేత వీరరాఘవ రావడం జరిగింది.

ఇక ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ కొట్టింది. కాగా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఐదు నెలలుగా పూజ హెగ్డే  ఖాళీగా ఉంటుంది. ఆమె నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. కాగా ఆమెకు మాత్రం షూటింగ్ కి హాజరుకావాలని ఉందట. మానసికంగా సిద్ధంగా ఉన్నాను, దర్శక నిర్మాతలు ఒకే అంటే షూటింగ్ సిద్ధం అంటుందట.

loader