- Home
- Entertainment
- థైస్ షోతో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తున్న పూజా హెగ్డే.. ఇంత విరహం దాగుందా.. ఇప్పుడదే హాట్ టాపిక్
థైస్ షోతో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తున్న పూజా హెగ్డే.. ఇంత విరహం దాగుందా.. ఇప్పుడదే హాట్ టాపిక్
ప్రభాస్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ వైపు హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. సాధారణంగా పూజా హాట్ పోజులిస్తేనే నెట్టిజన్లు అల్లకల్లోలమైపోతారు. మరి ఈ రేంజ్‌లో షో చేస్తే ఇక అంతే సంగతులు.

Pooja Hegde Glamour Photos viral.
డస్కీ భామ పూజా హెగ్డే ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమలో హాట్ సెన్సేషన్‌గా మారింది. గోల్డెన్ లెగ్‌గా ముద్ర వేసుకున్న ఈ భామ `రాధేశ్యామ్` ప్రమోషన్‌లో భాగంగా బ్యాక్ టూ బ్యాక్ సందడి చేస్తుంది. ట్రెండీ వేర్‌లో రచ్చ చేస్తుంది. ఫ్యాషన్ ఐకాన్‌గా కుర్రాళ్లకి అందాల పరీక్ష పెడుతుంది. చూపుతిప్పుకోలేని అందం, పిచ్చెక్కించే పోజులతో ఇంటర్నెట్‌లో వేడి పుట్టిస్తుంది. వైరల్ అవుతుంది.
Pooja Hegde Glamour Photos viral.
పూజా హగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి `రాధేశ్యామ్` చిత్రంలో నటించింది. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బ్యాక్ టూ బ్యాక్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్, పూజా హెగ్డే. ఇందులో ట్రెండీ వేర్‌లో పూజా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందులో భాగంగా మొన్న రెడ్ టైట్ ఫిట్‌లో రచ్చ చేయగా, ఇప్పుడు పర్పుల్ కలర్ వేర్‌లో కనువిందు చేస్తుంది.
Pooja Hegde Glamour Photos viral.
`రాధేశ్యామ్` బ్యూటీ పూజా థైస్ షోతో కనువిందు చేస్తుంది. సెక్సీ థైస్‌ని చూపిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. నెటిజన్లకి కలవరానికి గురి చేస్తుంది. దీంతో ఎక్కడ చూసినా పూజా గ్లామర్ ఫోటోలతో సామాజిక మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. అయితే ఇందులో విరహాలు పోతూ ఈ డస్కీ బ్యూటీ ఇచ్చిన పోజులు మాత్రం మరింతగా రెచ్చగొడుతున్నాయి.
Pooja Hegde Glamour Photos viral.
అయితే ఈ సందర్భంగా ఎక్కడ చూసిన ఓ విషయం సర్య్కూలేట్ అవుతుంది. ప్రభాస్, పూజా హెగ్డే ప్రమోషన్‌లో సరిగా ఉండటం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అటు ముంబయిలో, ఇటు చెన్నై ఈవెంట్లలో పాల్గొన్నారు. మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. కానీ కలిసి ఫోటోలు దిగే క్రమంలో వీరిద్దరు ఎడమొహం, పెడ మొహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Pooja Hegde Glamour Photos viral.
ఈ సినిమా ప్రమోషన్‌కి సంబంధించి మొదట్నుంచి పూజా హెగ్డే సరిగా రియాక్ట్ కావడం లేదని, ప్రమోషన్‌లో పాల్గొనేందుకు సుముఖంగా లేదనే టాక్ వినిపించింది. ఇప్పుడు దాన్ని నిజం చేసేలా ఆమె వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభాస్‌కి, పూజాకి మధ్య ఎక్కడ చెడిందనేది సస్పెన్స్ గా మారింది. సినిమా షూటింగ్ టైమ్‌లో భేదాభిప్రాయాలు వచ్చాయా? ఇంకా ఏదైనా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయం మాత్రం అటు నార్త్ లో, ఇటు సౌత్‌లోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వడం విశేషం.
Pooja Hegde Glamour Photos viral.
ఇక పూజా హెగ్డే టాప్ స్టార్స్ కి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్, నాగచైతన్య, అఖిల్, రామ్‌చరణ్ ఇలా టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది పూజా. త్వరలో పవన్ కళ్యాణ్‌తోనూ ఆడి పాడబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న `భవదీయుడు భగత్‌సింగ్` చిత్రంలో నటించబోతుంది పూజా. అలాగే మహేష్-త్రివిక్రమ్ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.
Pooja Hegde Glamour Photos viral.
మరోవైపు కోలీవుడ్‌లో దళపతి విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు కోలీవుడ్‌లో మరికొన్ని ప్రాజెక్ట్ లకు పూజాతో చర్చలు జరుగుతున్నాయని టాక్. అలాగే హిందీలో `సర్కస్` అనే సినిమా చేస్తుంది పూజా.