MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా లేకుండా ఆభరణాలతో పూజా హెగ్డే ధగధగ మెరుపులు.. కిరాక్ స్టైల్ తో కిక్కిస్తున్న బుట్టబొమ్మ

బ్రా లేకుండా ఆభరణాలతో పూజా హెగ్డే ధగధగ మెరుపులు.. కిరాక్ స్టైల్ తో కిక్కిస్తున్న బుట్టబొమ్మ

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 13 2023, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

29

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

39

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

49

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

59

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

69

తాజాగా పూజ హెగ్డే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తోంది. బ్రా లేకుండా బ్లేజర్ ధరించి హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది. యమా స్టైల్ గా ఫోజులు ఇస్తూ కిక్కిస్తోంది. 

79

పూజా హెగ్డే సన్నని నాజూకు పరువాలతో ఊరిస్తూ, క్లీవేజ్ సొగసు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే బ్లేజర్ కూడా విప్పేస్తూ మతిపోయే సొగసుతో కుర్రాళ్లని మైకంలో ముంచేస్తోంది. 

89

పూజా హెగ్డే  ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. 

 

99

ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే పూజా హెగ్డే రీసెంట్ గా మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రం నుంచి తప్పుకుంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ వద్దనుకున్న హీరోయిన్ తో రొమాన్స్ చేయాలనుకున్న తారక్.. ఆ కోరిక ఈ జన్మకి తీరదు, మరీ అంత పిచ్చా ?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu Today: రవిని ఘోరంగా అవమానించిన శ్రుతి తల్లి, రోహిణీ గతం బయటపెట్టిన తల్లి
Recommended image3
పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved