Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • లాంగ్ డ్రెస్ ధరించినప్పటికీ ఆ సొగసు మొత్తం చూపించేస్తున్న పూజా హెగ్డే.. మిర్రర్ ముందు హంగామా

లాంగ్ డ్రెస్ ధరించినప్పటికీ ఆ సొగసు మొత్తం చూపించేస్తున్న పూజా హెగ్డే.. మిర్రర్ ముందు హంగామా

బుట్టబొమ్మ పూజా హెగ్డే నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది.

tirumala AN | Published : Feb 04 2024, 02:31 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

బుట్టబొమ్మ పూజా హెగ్డే నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది. స్టార్ బ్యూటీగా మారింది. 

27
Asianet Image

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

37
Asianet Image

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

47
Asianet Image

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

57
Asianet Image

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

67
Asianet Image

పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ఎలాంటి తెలుగు చిత్రాలు లేవు. శ్రీలీల క్రేజ్ పూజా హెగ్డే పై గట్టిగానే పడింది అని చెప్పాలి. అయితే బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

77
Asianet Image

తాజాగా పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు మెరిపించింది. అద్దం ముందు లాంగ్ డ్రెస్ ధరించి నిలబడింది. ఆమె హావ భావాలు చూస్తే యువతకి నిద్ర దూరం కావలసిందే. లాగ్ డ్రెస్ లో సైతం పూజా హెగ్డే తన థండర్ థైస్ తో మెస్మరైజ్ చేస్తోంది. థైస్ ఆల్మోస్ట్ చూపించేస్తూ ఉడికించే ఫోజులు ఇచ్చింది. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories