Pooja Hegde: మేకప్ లేకుండా పూజా హెగ్డే.. షాకింగ్ లుక్, అసలైన అందం బయట పడింది
పూజా హెగ్డే ముంబైలోని ఓ జిమ్ వద్ద మెరిసింది. మెరూన్ కలర్ జిమ్ అవుట్ ఫిట్ లో పూజా హెగ్డే మేకప్ లేకుండా దర్శనం ఇచ్చింది.

Pooja Hegde
పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
Pooja Hegde
Pooja Hegde క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
Pooja Hegde
పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.
Pooja Hegde
తాజాగా పూజా హెగ్డే జిమ్ కి వెళుతున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మెరూన్ కలర్ జిమ్ అవుట్ ఫిట్ లో పూజా హెగ్డే మతిపోగొడుతోంది. మేకప్ లేకుండా పూజా హెగ్డే కనిపించింది. మేకప్ లేకపోవడంతో కాస్త డిఫెరెంట్ గా కనిపించినప్పటికీ పూజా చూడముచ్చటగా ఉంది.
Pooja Hegde
పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది . అఖిల్ సరసన నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' గత ఏడాదివిడుదలై మంచి విజయం సాధించింది. విజయ్ కి జోడిగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
Pooja Hegde
అలాగే హిందీలో కూడా పూజా కొన్ని చిత్రాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కామియో రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ.సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.
Pooja Hegde
వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు అసలే పెట్టుకుంది. కానీ ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషల్ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది.
Pooja Hegde
ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో ఒదిగిపోయి నటించింది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది.