MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మత్తుచూపులతో హార్ట్ బీట్ పెంచుతున్న పూజా హెగ్దే.. లెహంగా, దుప్పట్టాలో మతిపోగొట్టేలా బుట్టబొమ్మ ఫోజులు

మత్తుచూపులతో హార్ట్ బీట్ పెంచుతున్న పూజా హెగ్దే.. లెహంగా, దుప్పట్టాలో మతిపోగొట్టేలా బుట్టబొమ్మ ఫోజులు

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) చూపులతోనే మత్తెక్కిచ్చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో అందాల విందు చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. బుట్టబొమ్మ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 27 2022, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే ఇటీవలె కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 నుంచి తిరిగి వచ్చింది. ఈ గ్లోబల్ ఈవెంట్ నుంచి బుట్టబొమ్మ ప్రత్యేకంగా ఇన్విటేషన్ రావడంతో ఎంతో సంతోషించింది.
 

26

ఇటీవలె ఆ ఈవెంట్ లో ట్రెండీ వేర్ లో రెడ్ కార్పెట్ పై నడిచింది.  ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్ కు అక్కడి అథితులు, ఈవెంట్ కు హాజరైన ప్రముఖులను అట్రాక్ట్ చేసింది. గ్లోబల్ ఈవెంట్ సందర్భంగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్స్ ఇప్పటికీ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 
 

36

కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 ఈ నెల 17 నుంచి 28 వరకు కొనసాగుతోంది. కానీ పూజా హెగ్దే మూడు రోజుల ముందే ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల తాను ఇంట్లోనే ఉన్నట్టుగా ఓ పిక్ ను కూడా షేర్ చేసింది.
 

46

కాగా, తాజాగా ఓ గ్లామర్ పిక్ ను తన అభిమానులతో షేర్ చేసుకుంది పూజా హెగ్దే. ఈ పిక్ లో పూజా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తోంది. లెహంగా, దుపట్టాలో మతిపోయేలా ఇచ్చిన స్టిల్  కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

56

ఇక ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ చిత్రాలతో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించిందీ బ్యూటీ. తాజాగా ఈరోజే విడుదలైన ‘ఎఫ్3’మూవీలోనూ స్పెషల్ అపియరెన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. 

66

ఇప్పటివరకు పూజా నటించిన చిత్రాలు అన్నీ రిలీజ్ అయ్యాయి. ఇక మున్ముందు పూజా సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. అటు హిందీలోనూ సల్మాన్ ఖాన్‌తో  'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో నటిస్తోంది. అలాగే 'సర్కస్' మూవీలోనూ కనిపించనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Oscars 2026: ఆస్కార్స్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్‌తో అదరగొట్టిన హాలీవుడ్ తారలు
Recommended image2
Ajith Kumar: 2027 వరకు కార్ రేసింగ్, షూటింగ్ గ్యాప్‌లో ట్రాక్‌పైకి.. స్టార్ హీరో షెడ్యూల్ ఇదే!
Recommended image3
Brahmamudi Serial Today Episode: ఇందు జాబ్ పోగొట్టిన రాజు, ఐశ్వర్యను అరెస్టు చేసిన పోలీసులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved