MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళికూతురిలా ముస్తాబైన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే సొగసు చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

పెళ్ళికూతురిలా ముస్తాబైన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే సొగసు చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

బుట్టబొమ్మ పూజా హెగ్డే నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 18 2024, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుట్టబొమ్మ పూజా హెగ్డే నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది. స్టార్ బ్యూటీగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

38

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

48

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

58

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

68

పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ఎలాంటి తెలుగు చిత్రాలు లేవు. శ్రీలీల క్రేజ్ పూజా హెగ్డే పై గట్టిగానే పడింది అని చెప్పాలి. అయితే బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

78

తాజాగా పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఎల్లో శారీలో పూజా హెగ్డే బుట్టబొమ్మలా మెరిసిపోతోంది. నిండైన చీరకట్టు, ఆభరణాలతో పూజా హెగ్డే పెళ్లి కూతురిలా ముస్తాబైంది. 

88

పూజాది హెగ్డే ఈ శారీలో చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే సొగసు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదని అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved