పూజా హెగ్డే పెద్ద కిల్లర్‌ అట.. నెటిజన్ల షాకింగ్‌ కామెంట్స్ .. పూజాని ఇలా చూస్తే గుండె గల్లంతే!

First Published Jun 6, 2021, 5:20 PM IST

పూజా హెగ్డే పెద్ద కిల్లర్‌ అంటున్నారు నెటిజన్లు. తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఆమెని అరెస్ట్ చేయాలని సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా పూజా అవి దొంగిలించడంలో పెద్ద ఎక్స్ పర్ట్ అంటున్నారు. ఇంతకి ఈ బుట్టబొమ్మ ఏం చేసిందంటే?