MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షార్పుగా ఉన్న షేపులతో కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుతోన్న పూజా హెగ్డే, జిమ్ డ్రెస్ లో పూజా జాతర

షార్పుగా ఉన్న షేపులతో కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుతోన్న పూజా హెగ్డే, జిమ్ డ్రెస్ లో పూజా జాతర

అబ్బబ్బబ్బ  ఏం అందంరా బాబు. మరీ ఇంద దగ్గరగానా... రెండు కళ్లు చాలడం లేదు అంటున్నారు పూజా హెగ్డే పరువాలు చూసిన నెటిజన్లు. డ్రెస్సునైనా కాకపోతిని అంటూ.. పూజా వేసుకున్న టైట్ జిమ్ డ్రెస్  చూసుకుంటూ పాట పాడుకుంటున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2022, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

కుర్రాళ్ళలో కసి పెరిగేలా స్ట్రాంగ్  గ్లామర్ ట్రీట్ ఇచ్చింది పూజా హెగ్డే. జిమ్ డ్రెస్ లో టైట్ ఫిట్ లో ఎగసిపడుతున్న పరువాలను చూపిస్తూ..  సూపర్ సెక్సీ ఫోజులతో ఆకట్టుకుంది స్టార్ హీరోయిన్. టాప్ ఎల్లో.. బాటమ్ బ్లాక్ కంబినేషన్ లో జిమ్ వేర్ లో... ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేస్తోంది బ్యూటీ. 

211

జిమ్ సెషన్ నుండి బయటికి వస్తున్న పూజా హెగ్డే ను ఫోటోల కోసం వెంటపడ్డారు ఫోటో గ్రాఫర్లు. ఇక దొరక్క దొరక్క కెమెరాల కంటికి  దొరికితే.. ఎందుకు ఊరుకుంటారు. ఇక గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా తమ కెమేరాలలో పూజా హెగ్డే ప్రతీ మూమెంట్ ను  ఫోటోగ్రాఫర్స్ ఆమెను బంధించారు.  ప్రస్తుతం ఈబ్యూటీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

311

మేకప్ లేకపోయినా.. ఏమాత్రం తగ్గని మేని ఛాయతో.. నేచురల్ లుక్స్ తో.. నాటు కోడిలా నిగనిగలాడుతూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుంది పూజా హెగ్డే. డైలీ ఆమె జిమ్ సెషన్ అవ్వగానే.. ఫోటో గ్రాఫర్లు రెడీగా ఉంటారు. ఇక ఈసారి ఎంత హట్ గా కనిపిస్తుందా అన్న ఆశతో. 

411

ఏమాత్రం బరువు పెరగకుండా జాగ్రత్త పడుతుంది పూజా హెగ్డే. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్న ఆమె.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్.. మరో వైపు కోలీవుడ్ లో కూడా ఆమె తన సత్తా నిరూపించుకుంటుంది. మరి ఇంత స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ ఫిట్ నెస్ కూడా మెయింటేన్ చేయాలి కదా. 

511

ఫస్ట్ లో ఐరన్ లెగ్ పేరు పడిన పూజా.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. స్టార్ డమ్ వచ్చిన తరువాత ఆమెకు వరుసగా ప్లాప్ లు పడ్డాయి. అంతే కాదు లక్కీ హీరోయిన్ ట్యాగ్  కూడా సాధించింది. ఈ మధ్యే వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోంది. 

611

పూజా నటించిన గత మూడు  సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా ఆచార్య., అంతకు ముందు  పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వంద కోట్ల వరకు నష్టాలు మిగల్చగా... ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ అయ్యింది. తమిళ్ లో నటించిన బీష్ట్ కూడా నిరాశనే మిగిల్చింది పూజాకు. 
 

711

వరుసగా ప్లాప్ లు పడుతున్నా కాని.. పూజా మాత్రం తగ్గేది లేదు అంటోంది. రెమ్యూనరేషన్ కూడా తగ్గించను అంటోంది. అంతే కాదు అవకాశాలు కూడా వరుసగా ఆమె గుమ్మం ముందు నిలబడుతున్నాయి. ప్రస్తుతం తీరకలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది చిన్నది. మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తుంది. 
 

811

అయితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది. విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ ల జనగణమన ఆగిపోయింది. దీంతో కోట్ల రెమ్యూనరేషన్ కోల్పోయింది. జనగణమన చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. 

911

జనగణమణలో పూజా హెగ్డే కు ఏకంగా 4 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. ప్రాజెక్ట్ ఆగిపోవడంతో భారీ రెమ్యునరేషన్ వదులుకోవాల్సి వచ్చింది  పూజా. మరో వైపు విజయ్ దేవరకొండకు పూజా ఏమాత్రం సెట్ అవ్వదంటూ కామెంట్లు కూడా వినిపించాయి. 

1011

ఆమె ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్... త్రివిక్రమ్-మహేష్ మూవీ. ఇటీవల సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఈ మూవీ నుండి పూజాను తప్పించినట్లు వార్తలు వస్తున్నా.. స్పష్టమైన సమాచారం లేదు. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్  2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 
 

1111

ఇక హిందీలో రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్, సల్మాన్ తో కబీ ఈద్ కబీ దివాళి చిత్రాలు చేస్తున్నారు. ఏమాత్రం ఫార్మ్ లో లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ వరుస ఆఫర్స్ తో ఈమె కెరీర్ సెట్ చేశాడు. ప్రస్తుతం పూజా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. 
  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved