MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Entertainment
• పూజా హెగ్డే యోగాసనాలు.. కేకస్య కేకోభ్యహ

పూజా హెగ్డే యోగాసనాలు.. కేకస్య కేకోభ్యహ

బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని చాలా మంది హీరోయిన్ గుట్టు చప్పుడు కాకుండా అనుసరిస్తూ..అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలతో ఆ గుట్టుని లీక్ చేస్తున్నారు. అలా యోగా చేస్తూ లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటోంది పూజా హెగ్డే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ కొద్ది రోజులుగా వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది.

3 Min read
Author : Surya Prakash
Published : Jun 09 2020, 05:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
120

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస సక్సెస్ సినిమాల‌తో జోష్ మీదున్న భామ పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి‌ , అల వైకుంఠపురములో ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ డియ‌ర్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
220

ఇక ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత అక్కినేని అందంపై పూజా హెగ్డే నెగెటివ్ కామెంట్ చేయ‌టంతో సమంత ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీంతో గ‌త రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్ పూజాకి లేని పోని చిక్కుల‌ని తెచ్చిపెట్టేలా క‌నిపిస్తున్నాయి.

320

బాక్సాఫీస్‌ను కలకలలాడించే జిగేలు రాణి గా పేరు తెచ్చుకున్న  అరవింద... మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన ఈ తరం శ్రీదేవి.. పూజా హెగ్డే

420

మోడలింగ్ రంగంలో సత్తా చాటిన పూజ తరువాత టెలివిజన్‌ కమర్షియల్స్‌తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్నా.. ఈ భామ వెండితెరకు పరిచయం అయ్యింది మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి.

520

2012లో రిలీజైన మూగముడి సినిమాతో తెరంగేట్రం చేసింది పూజా. ఆ తరువాత ఇంతవరకు కోలీవుడ్లో మరో సినిమా చేయలేదు.

620

నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజ ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది.

720

తన తొలి సినిమాలు రెండూ డిజాస్టర్స్ అయినా..వరుసగా తెలుగులో ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బిజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉంది.

820

స్టార్ హీరో హృతిక్ రోషన్‌ సరసన ఓ చారిత్రక కథలో రాణి పాత్రలో నటించింది పూజ. మొహెంజోదారో సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన పూజకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.

920

మొహెంజోదారో సినిమా కూడా ప్లాప్‌ కావటంతో ఆమె మీద ఐరన్‌లెగ్‌ ముద్ర వేశారు. కానీ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసిన సినిమా `డీజే దువ్వాడ జగన్నాథ్‌`. అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్‌ అందుకుంది

1020

ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. ఆమెను హీరోలే తమ సినిమాల్లో రికమెండ్ చేసే స్దాయికి ఎదిగింది. నిర్మాతలు సైతం ఆమె అడిగినంత ఇచ్చి తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు.

1120

అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో కుర్రాళ్ల మనస్సులను అలా అలవోకగా పట్టేసి,  మైమరిపించింది.

1220

తర్వాత  మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకోవటం ప్లస్ అయ్యింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆమె తన హవా చూపిస్తోంది.

1320

గతేడాది విడుదలైన హౌస్‌ఫుల్ 4 సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. తాజాగా ఇంట్లో యోగా చేస్తున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1420

రీసెంట్ గా  బన్ని సరసన అలవైకంఠపురములో నటించి బుట్ట బొమ్మ అనిపించుకుంది. త్రివిక్రమ్ ఆమెకు రాసిన డైలాగులకు జనం ఫిదా అయ్యిపోయారు.

1520

వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది.

1620

సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రం టీమ్.

1720

దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది

1820

తాజాగా లాక్‌డౌన్‌లో హాట్ ఫోటోలతో మతి పోగొడుతోంది. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కుకింగ్ వీడియో నుంచి , ఆటలు ఆడేదాకా అన్ని పోస్ట్ చేస్తోంది.

1920

తన కుటుంబంతో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో హ్యాపీగా గడుపుతున్నానని చెప్తోంది. అందుకు సంభందించిన ఫొటోలతో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది.

2020

తమ బోర్ ని ఈ రకంగా పోగొట్టుకుంటోందని చెప్తోంది. సర్లే ఎంతసేపు అవే ఫొటోలు షేర్ చేస్తామనుకుందో ఏమో కాస్తంత స్పైసీగా సెల్ఫ్ ఫొటో వదిలింది

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image3
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved