- Home
- Entertainment
- పూజా హెగ్డే ఒంటరిగా ఇటలీకి పిక్‌నిక్.. తోడొస్తారా అంటూ కుర్రాళ్ళకి బంపర్ ఆఫర్.. ఆ అదృష్టవంతుడెవరో?
పూజా హెగ్డే ఒంటరిగా ఇటలీకి పిక్‌నిక్.. తోడొస్తారా అంటూ కుర్రాళ్ళకి బంపర్ ఆఫర్.. ఆ అదృష్టవంతుడెవరో?
`బుట్టబొమ్మ` పూజా హెగ్డే కుర్రాళ్లకి సూపర్ ఆఫర్ ఇచ్చింది. పిక్‌నిక్‌కి తీసుకెళ్లేందుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరి వెళ్లేందుకు మీరు సిద్ధమేనా? పూజాతో పిక్‌నిక్ వెళ్లే అదృష్టం ఎవరి తలుపు తడుతుంది?.. అంతటి అదృష్టవంతుడెవరనేనిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పూజా హెగ్డే ఇప్పుడు టాప్ హీరోలకు బెస్ట్, అండ్ ఫస్ట్ ఆప్షన్. ఈ అమ్మడు క్రేజ్, ఇమేజ్ ఆ రేంజ్‌లో ఉంది ప్రస్తుతం టాలీవుడ్. పైగా వరుస సక్సెస్‌లతో దూకుడుమీదుంది. అందుకే స్టార్ లకు లక్కీ ఛార్మ్ గా మారిపోయింది.
అయితే ఇటీవల పూజా మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ నిర్వహించింది. ఎన్నడూ లేని విధంగా తన అందాలను విభిన్న కోణాల్లో సరికొత్తగా ఆవిష్కరిస్తుంది.
పొట్టి దుస్తుల్లో, బ్రా అందాలను చూపిస్తూ హోయలు పోయింది. పర్పుపై పరువాల విందు వడ్డించింది. కొంటెగా, చిలిపిగా కవ్విస్తూ పూజా ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. వైరల్‌గా మారాయి.
తాజాగా మరోసారి పూజా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. వైట్ మిడ్డి డ్రెస్‌లో పరువాలు పోయింది పూజాహెగ్డే. హ్యాట్‌పెట్టుకుని చిలిపిగా ఇచ్చిన ఈ అమ్మడి పోజులు దుమ్ము రేపుతున్నాయి. కుర్రాళ్ల మనసులను దోచేస్తున్నాయి.
ఈ సందర్భంగా పూజా పంచుకున్న విషయం వైరల్‌గా మారింది. తాను పిక్‌నిక్‌కి వెళ్లేందుకు రెడీ అవుతుందట. ఇటలీలోని టూరిజం ప్రదేశమైన టస్కానికి వెళ్లేందుకు రెడీగా ఉందట. తనతో తీసుకెళ్తానంటూ కుర్రాళ్లకి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
`రెడీ ఫర్ మై పిక్‌నిక్ ఇన్ టస్కానీ.. ఇప్పుడు వెళ్దామా` అంటూ కుర్రాళ్లకి ఆఫర్ ఇచ్చింది బుట్టబొమ్మ. మరి పూజా ఆఫర్‌ని ఎవరు వినియోగించుకుంటారు, ఆమెతో పిక్‌నిక్‌వెళ్లే ఛాన్స్ ఎవరికి దక్కుతుంది? ఆ అదృష్టవంతుడు ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అయితే నెటిజన్లు మాత్రం మేం రెడీ..ఇక వెళ్లిపోదాం పదా అంటూ తమదైన స్టయిల్‌లో కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. మరి పూజా ఎవరికి ఛాన్స్ ఇస్తుంది? పిక్‌నిక్ వెళ్లే ఆ డ్రీమ్ బాయ్ ఎవరనేది సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు ఫోటో షూట్‌లో భాగంగా పూజా పంచుకున్న వీడియో క్లిప్ ఇప్పుడు దుమ్ములేపుతుంది. ఇందులో ఆమె అందాలు ఆరబోస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మైండ్‌ని బ్లాంక్ చేసేస్తున్నాయి. ఈ రేంజ్‌లో పూజా తన అందాల విందుని చూసి తట్టుకోలేకపోతున్నారట నెటిజన్లు. ఆమె పిక్స్ ని వైరల్ చేస్తున్నారు.
పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్`లో, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`తోపాటు మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో విజయ్‌తో `భీస్ట్` చిత్రంలో నటిస్తుంది పూజా.