కాజల్, సమంత, రష్మికల తర్వాత పూజాహెగ్డే.. ఫాలోవర్స్ కి ముద్దులు, హగ్గులు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో మరో మైలురాయిని చేరుకుంది. ఈ బ్యూటీ కాజల్, సమంత, రష్మికల తర్వాత స్థానంలో నిలిచింది. దీంతో ఆనందంలో తన ఫాలోవర్స్ కి ముద్దులు, హగ్గులిచ్చింది.
18

పూజా హెగ్డే క్రమంగా తన కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటూ టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈ అమ్మడిదే అగ్రస్థానం.

28
కెరీర్ పరంగా ఈ రేంజ్‌లో దూసుకుపోతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ మరో మైలురాయికి చేరుకుంది. ఇన్‌స్టాలో ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్స్ కి చేరుకుంది. అంటే కోటీ ముప్పై లక్షల మంది నెటిజన్లు ఈ అమ్మడిని ఫాలో అవుతున్నాయి.

38
ఈ సందర్భంగా పూజా తన ఆనందం వ్యక్తం చేసింది. ఫాలోవర్స్ థ్యాంక్స్ చెప్పింది. ఇంతటి ఆదరణ, ప్రేమ కనబరుస్తున్న అభిమానులకు బిగ్ హగ్స్, ముద్దులు పంపిస్తున్నానని పేర్కొంది పూజా. దీంతో అభిమానులు, నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.

48
ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోయిన్లలో ఇంతటి ఫాలోయింగ్ కలిగిన వారిలో పూజా నాల్గో స్థానంలో నిలిచింది. 18 మిలియన్స్ తో కాజల్ మొదటి స్థానంలో ఉంది. 16.4 మిలియన్స్ ఫాలోవర్స్ తో సమంత రెండో స్థానంలో ఉండగా, 16 మిలియన్స్ తో రష్మిక మందన్నా మూడో స్థానంలో ఉంది. తమన్నా ఐదో స్థానానికే పరిమితమైంది.

58
పూజా హెగ్డే తన జిమ్ వీడియోలు, యోగా ఫోటోలు పంచుకుంటూ కుర్రాళ్లని మతిపోగొడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు నెటిజన్లతోనూ టచ్‌లో ఉంటుందీ భామ. గ్లామర్ పిక్స్ పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.

68
ఇదిలా ఉంటే పూజా హెగ్డేకి ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఓ విషాదకర వార్త వినాల్సి వచ్చింది. తన టీచర్ చనిపోయిన వార్త గుండెపగిలేలా చేసిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని మానెక్‌జీ కూపర్ స్కూల్‌లో చదివి ఉంటే ఇతరులకు కూడా తన టీచర్ గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని పేర్కొన్నారు.

78
ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందంటూ సంతాపం ప్రకటించారు పూజా. తాను నిరాశపడిన ప్రతీసారి ఆమె తనకు ఎంతో ధైర్యం చెప్పేవారని ఆమె ధైర్యవచనాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా కొంతమంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన ఉన్నతికి కారణమైన అంతటి గొప్ప టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేను.. జెసికా జియోగ్రఫీ టీచర్ అయినా ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారన్నారు. ఈ సందర్భంగా టీచర్ కుటుంబ సభ్యులకు పూజా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

88
పూజా ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్`లో, రామ్‌చరణ్‌తో `ఆచార్య`లో, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తమిళంలో విజయ్‌తో ఓ సినిమా చేస్తుందీ ఈ గోల్డెన్ లెగ్ బ్యూటీ.

Latest Videos