MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అలలపై నాట్యం చేస్తూ పరువాల హొయలు ఒలికిస్తున్న బుట్టబొమ్మ.. సాగర తీరంలో పూజా హెగ్డే

అలలపై నాట్యం చేస్తూ పరువాల హొయలు ఒలికిస్తున్న బుట్టబొమ్మ.. సాగర తీరంలో పూజా హెగ్డే

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 08 2023, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

37

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. 

47

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే పూజా హెగ్డే  టాలీవుడ్ మహేష్, త్రివిక్రమ్ చిత్రంలో కూడా నటిస్తోంది. 

57

 పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే విధంగా వసూళ్లు రాబడుతోంది. 

67

పూజా హెగ్డే గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాగర తీరంలో పూజా హెగ్డే సందడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అలలతో ఆటలాడుకుంటూ లాంగ్ గౌన్ లో మెరుపులు మెరిపిస్తోంది. 

77

పూజా హెగ్డే  ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Recommended image2
Bigg Boss 10: ఈ సారి బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున, ఎందుకో తెలుసా.. లెక్కలన్నీ మారిపోతాయ్
Recommended image3
Pradeep Rawat: ప్రదీప్ రావత్ చివరి సినిమా ఇదే.. భిక్షు యాదవ్ నుంచి భిక్షు దాస్ వరకు సాగిన ప్రయాణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved