MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Ntr Health Bulletin: ఎన్టీఆర్‌కి సర్జరీ విజయవంతం.. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని నెలలు రెస్ట్ అంటే?

Ntr Health Bulletin: ఎన్టీఆర్‌కి సర్జరీ విజయవంతం.. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని నెలలు రెస్ట్ అంటే?

ఎన్టీఆర్‌ కి సర్జరీ విజయవంతమైంది. భుజానికి కిమ్స్ వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. కానీ మూడు నెలలు రెస్ట్ లోనే ఉండాలని చెప్పడం గమనార్హం.

1 Min read
Author : Aithagoni Raju
Published : Aug 12 2026, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎన్టీఆర్‌ భుజానికి సర్జరీ
Image Credit : others

ఎన్టీఆర్‌ భుజానికి సర్జరీ

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. గత వారం ఆయన `డ్రాగన్‌` చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. భుజానికి బలమైన గాయమైంది. ఇన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఎన్టీఆర్‌కి నేడు బుధవారం సర్జరీ చేశారు. కిమ్స్ లో ఆయనకు ఈ సర్జరీ జరిగింది. డాక్టర్‌ పూర్ణచంద్ర తేజస్వి సారథ్యంలోని స్పెషలిస్ట్ ల బృందం డాక్టర్‌ నితిన్‌ బెజ్జంకి, డాక్టర్‌ మధుసూధన్‌ రావు, డాక్టర్‌ శ్రీనివాసరావు సూరపనేని.. తారక్‌కి ఆపరేషన్‌ చేసినట్టు తాజాగా కిమ్స్ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మూడు నెలలు ఎన్టీఆర్‌ బెడ్‌ రెస్ట్
Image Credit : youtube

మూడు నెలలు ఎన్టీఆర్‌ బెడ్‌ రెస్ట్

చాలా డిటెయిలింగ్‌ సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో రికవరీ కోసం ఈ స్పెషలిస్ట్ ల బృందం సర్జరీ చేసినట్టు తెలిపారు. ఆపరేషన్‌ విజయవంతం అయ్యిందని, ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్‌ కోలుకోవడం, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటం అభిమానులకు ఆనందించే విషయమే, కానీ మూడు నెలల పాటు బెడ్‌ రెస్ట్ అనేది కొంత కలవరానికి గురి చేస్తుంది.

Related Articles

Related image1
Korean Kanakaraju 5 Days Collections: స్లో అయిన కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ సినిమా రాబట్టింది ఇదేనా?
Related image2
Nagarjuna: కింగ్ నాగార్జున మనవరాలు ఎవరో తెలుసా, అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది.. ఎవరికీ తెలియని విషాదం
33
డ్రాగన్‌ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్‌
Image Credit : youtube

డ్రాగన్‌ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్‌

ప్రస్తుతం ఎన్టీఆర్‌ `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వామ్‌ అనేలా ఉంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌ ఆసుపత్రి పాలవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Korean Kanakaraju 5 Days Collections: స్లో అయిన కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ సినిమా రాబట్టింది ఇదేనా?
Recommended image2
Nagarjuna: కింగ్ నాగార్జున మనవరాలు ఎవరో తెలుసా, అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది.. ఎవరికీ తెలియని విషాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved