MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Nagarjuna: కింగ్ నాగార్జున మనవరాలు ఎవరో తెలుసా, అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది.. ఎవరికీ తెలియని విషాదం

Nagarjuna: కింగ్ నాగార్జున మనవరాలు ఎవరో తెలుసా, అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది.. ఎవరికీ తెలియని విషాదం

అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో ఆయనకి మనవరాలు వరసయ్యే వ్యక్తి ఉన్నారు. ఆమె ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక బాధత్యల్లో ఉన్నారు. ఆమె కుటుంబంలో విషాదం కూడా ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 12 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nagarjuna
Image Credit : Asianet News

Nagarjuna

లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు టాలీవుడ్ లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులు సినిమాల్లో, సినిమా బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. కింగ్ నాగార్జున టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరు. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంటే ఎక్కువగా కనిపించేది వీళ్ళే. కానీ ఏఎన్నార్ కుటుంబ సభ్యులు తెర వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తున్న నాగార్జున మనవరాలు
Image Credit : Asianet News

అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తున్న నాగార్జున మనవరాలు

అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునకి మనవరాలు అయ్యే ఓ అమ్మాయి అన్నపూర్ణ స్టూడియోస్ ని శాసిస్తోంది అని తెలుసా ? అవును ఇది నిజం. ఆమె ఎవరో కాదు నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కుమార్తె. సుప్రియ తన కుమార్తెని మీడియాకి దూరంగా ఉంచుతూ పెంచారు. అందుకే ఆమె గురించి పూర్తిగా వివరాలు బయటకి రాలేదు. కానీ సుప్రియ కూతురు అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక బాధ్యతల్లో విధులు నిర్వహిస్తున్నట్లు మాత్రం తెలుసు.

Related Articles

Related image1
Ram Charan: పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే
Related image2
Agnipariksha: బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్
35
సుప్రియ యార్లగడ్డ కుమార్తె
Image Credit : Asianet News

సుప్రియ యార్లగడ్డ కుమార్తె

ఆమె విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వివిధ ఎంఎన్ సీ లలో వర్క్ చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నారు. సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె కూతురు కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఫ్యామిలీలో కొన్ని విషాదకర సంఘటనలు ఉన్నాయి. సుప్రియ, సుమంత్ అన్నా చెల్లెళ్ళు. వీరి తల్లిదండ్రులు సురేంద్ర యార్లగడ్డ, సత్యవతి చిన్నతనంలోనే మరణించారు.

45
సుప్రియ భర్త ఎవరంటే
Image Credit : Asianet News

సుప్రియ భర్త ఎవరంటే

దీనితో వీరిని పెంచి పెద్ద చేసింది నాగేశ్వర రావు. ఆ తర్వాత సుప్రియ పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కానీ ఆమె ఆ ఒక్క సినిమాలో మాత్రమే హీరోయిన్ గా నటించారు. శ్రీయ శరన్ తొలి చిత్రం ఇష్టం మూవీలో చరణ్ రెడ్డి హీరోగా నటించారు. అతడితో సుప్రియ ప్రేమలో పడడం, వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ కుమార్తె జన్మించింది.

55
చరణ్ రెడ్డి మరణం
Image Credit : Asianet News

చరణ్ రెడ్డి మరణం

కానీ చరణ్ రెడ్డి తాగుడుకు బానిసై అనారోగ్యం వాళ్ళ 37 ఏళ్ళ వయసులోనే మరణించారు. అప్పటికే సుప్రియ, చరణ్ రెడ్డి విడాకులు తీసుకున్నారు. సింగిల్ మదర్ గా సుప్రియ తన కుమార్తెని పెంచి పెద్ద చేసింది. చరణ్ రెడ్డి 2012లో అనారోగ్యంతో మరణించారు. ఇన్ని విషాదాలు ఉన్నపప్టికీ సుప్రియ కూతురు తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతిభావంతురాలిగా అన్నపూర్ణ స్టూడియోస్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Related Stories
Recommended image1
Ram Charan: పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే
Recommended image2
Agnipariksha: బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved