MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• స్టార్ హీరోయిన్ల మీద చెత్త వ్యాఖ్యలు‌.. సునిశిత్‌ అరెస్ట్‌

స్టార్ హీరోయిన్ల మీద చెత్త వ్యాఖ్యలు‌.. సునిశిత్‌ అరెస్ట్‌

స్టార్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి తాను ప్రేమించుకున్నామని, పెద్దలు అంగీకరించకపోవటంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని కాపురం పెట్టామని చెప్పాడు. అంతేకాదు లావణ్యకు అబార్షన్‌ కూడా చేయించానని చిల్లర కామెంట్స్ చేశాడు సునిశిత్‌.

1 Min read
Author : Satish Reddy
| Updated : Jul 23 2020, 05:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

యూట్యూబ్‌లో ఫేమస్‌ అయ్యేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ వ్యూస్‌ కోసం చిల్లర వేశాలు వేస్తున్నారు. అలా స్టార్ హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా సునిశిత్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో తెగ హడావిడి చేస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వన్ సినిమా నుంచి సాహో సినిమా వరకు అన్ని తను చేయాల్సి సినిమాలే అని హీరోలను తనను మోసం చేసి ఆ కథలు తీసుకున్నారని కామెంట్స్ చేశాడు. అదే సమయంలో హీరోయిన్లపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి తాను ప్రేమించుకున్నామని, పెద్దలు అంగీకరించకపోవటంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని కాపురం పెట్టామని చెప్పాడు. అంతేకాదు లావణ్యకు అబార్షన్‌ కూడా చేయించానని చిల్లర కామెంట్స్ చేశాడు.

34

మరో చానల్‌లో మాట్లాడుతూ తాను తమన్నాను కూడా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే అతడి వ్యాఖ్యలు శృతిమించటంతో లావణ్య త్రిపాఠి పోలీస్‌ కంప్లయింట్ ఇచ్చింది. సునిశిత్‌ వ్యాఖ్యలపై రాచకొండలో రెండు కేసులతో పాటు, కీసరలో మరో కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సునిశిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

44

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..
Recommended image2
Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?
Recommended image3
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved