సుశాంత్ మరణం వెనుక పర్సనల్ డాక్టర్ కుట్ర.. నటి అనుమానాలు

First Published 26, Jun 2020, 10:44 AM

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం హిందీ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తుండగా, తాజాగా సుశాంత్ మరణంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు సెలబ్రిటీలు.

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్థాంతరంగా తనువు చాలించటంతో ఆయన మృతికి అనేక కారణాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం) కారణంగా సుశాంత్ మృతి చెందాడన్న టాక్‌ వినిపిస్తోంది.

సుశాంత్ మృతి చెందిన షాక్ నుంచి కోలుకుంటున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా యంగ్ హీరోతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సుశాంత్ మరణం పట్ల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నా.. అందుకు చాలా మంది ప్రేరేపించారన్న ఆరోపణలు వినిపిస్తోంది.

వ్యక్తిత్వం పరంగా ఇండస్ట్రీలో సుశాంత్‌కు ఎంతో మంచి పేరుంది. అలాంటి వాడు సుసైడ్ చేసుకోవటం వెనుక చాలా వేదన అనుభవించి ఉంటాడన్న వాదన వినిపిస్తోంది. ఇండస్ట్రీలో పెద్దలు నెపోటిజంను ప్రోత్సహించటం కారణంగానే ఇలా జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నటి పాయల్‌ రొహట్గీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

సుశాంత్ మరణానికి బాలీవుడ్‌ మాఫియానే కారణం అని చెప్పింది పాయల్‌ రొహట్గి. అంతేకాదు సుశాంత్ పర్సనల్‌ డాక్టర్‌ కేర్సీ చావ్డా మీద కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. సుశాంత్ కొంత కాలంగా కేర్సీ దగ్గరే డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నాడు.

సుశాంత్‌ మరణం నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ పాయల్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. సుశాంత్ ను ట్రీట్‌ చేసిన సైకియాట్రిస్ట్‌ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే వారిని ట్రీట్‌ చేస్తాడు. అయితే ఆయన చేసే ట్రీట్‌ మెంట్‌పై కూడా పాయల్ అనుమానాలు వ్యక్తం చేసింది.

గతంలో పాయల్‌ కూడా కేస్రీని సంప్రదించినట్టుగా తెలిపింది. అయితే ఆయన ఇచ్చే మెడిసిన్‌ కారణంగా ప్రజలు మరింతగా డిప్రెషన్‌కు గురవుతారని ఆమె ఆరోపించింది. ఇండస్ట్రీ పెద్దలు డాక్టర్‌ను ఇన్‌ప్లూయన్స్‌ చేసి సుశాంత్‌ మరణానికి కారణం అయ్యుంటారన్న అనుమానం వ్యక్తం చేసింది పాయల్‌.

loader