చిన్నిగౌను మరీ అంత పైకా, లో దుస్తులు కూడా కనిపించేలా... కుర్రాళ్లను నిద్రపోనీయవా పాయల్!

First Published Jan 12, 2021, 4:59 PM IST

పలుచని చిన్న గౌను ధరించిన పాయ,ల్ లో దుస్తులు కూడా కనిపించేలా హాట్ ఫోజులిచ్చారు. పాయల్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 
 
పాయల్ సెక్సీ ఫొటోలను చూసి ఫ్యాన్స్, ఆమె తమను అందాలతో బ్లాక్ మ్యాజిక్ చేసి వశపరుచుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.

పాయల్ పాప పరువాల విందు సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా... అందాలు అంతలా వడ్డించేస్తే తట్టుకొనేది ఎలా అని కుర్రాళ్ళు కంగారు పడుతున్నారు.

టాలీవుడ్ లో ఉన్న సెక్సీ హీరోయిన్ ఎవరంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు అది పాయల్ రాజ్ పుత్ అని. గ్లామర్ హీరోయిన్ గా ఆమె అంత పేరుంది. కెరీర్ బిగినింగ్ నుండి ఆమె చేసిన పాత్రలు కూడా దాదాపు అలాంటివే.

నిలువెత్తు అందాలకు తోడు చురకత్తుల లాంటి చూపులతో ఎప్పుడో ఆమె యువత గుండెను కోసేసింది.  ఆర్ ఎక్స్ 100 మూవీలో పాయల్ రాజ్ పుత్ ని చూసిన ఎవరికైనా ఆమె పేరు చెవితే మతి చలించి పోవాల్సిందే.

నెగెటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో పాయల్ రెచ్చిపోయి నటించిన విధానం... ఎంత సహజంగా ఉందంటే, హీరోని పరిస్థితి చూసి కొందరు కుర్రోళ్ళు గట్టిగా పాయల్ ని తిట్టేంతలా. అంతగా ఆ పాత్రలో పాయల్ఒదిగిపోయింది.

పాయల్ గ్లామర్ కి స్టార్ హీరోల సరసన అవకాశాలు పరంపర ఖాయమే అనుకున్నారు. కానీ పాయల్ కో ఆ యోగం దక్కలేదు. అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఒకటి ఉండాలనడానికి పాయల్ నే నిదర్శనం.

బోల్డ్ ఇమేజ్ కారణం చేతనో, పరిశ్రమలో పైరవీలు నడపడం చేతకాకో పాయల్ ఆ విషయంలో వెనుకబడిపోయింది. ఆర్ ఎక్స్ 100 తరువాత పాయల్ నటించిన చిత్రాలు ఆ స్థాయిలో అడ్ఢపోవడం కూడా ఒకింత ఆమె కెరీర్ ని దెబ్బేసింది.

బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన పాయల్ మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ మూవీ అనగనగా ఓ అతిథి.. ఇటీవల విడుదల కావడం జరిగింది.

అలాగే తమిళంలో ఓ కామెడీ హారర్ మూవీ చేస్తుంది. తెలుగులో నరేంద్ర అనే చిత్రంగా తెరకెక్కుతుండగా లేడీ పైలట్ గా కనిపించనున్నారని సమాచారం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?